VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Previous Question Papers · APPSC · Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
HomePracticePrevious Question PapersAPPSCHorticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)
Previous Question Papers · APPSC

Horticulture Officer in A.P Horticulture Service (Notification No. 18/2025)

150 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 150 (Page 1 of 15)
1
Q1.
To which country did the Indian government announce 300 billion in loans to strengthen maritime security in the year 2024?
2024వ సంవత్సరంలో సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఏ దేశానికి 300 బిలియన్ల రుణాలను ప్రకటించింది?
Q2.
Which country has developed the world's first deep-sea radar capable of detecting high-flying aircraft?
అధిక ఎత్తులో ఎగురుతున్న విమానాలను గుర్తించగల ప్రపంచపు మొట్టమొదటి లోతైన సముద్ర రాడార్‌ను ఏ దేశం అభివృద్ధి చేసింది?
Q3.
Which nation partnered with Russia through a comprehensive strategic partnership treaty signed by President Vladimir Putin in 2025?
2025లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేసిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ద్వారా రష్యాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న దేశం ఏది?
Q4.
When did WHO member countries adopt a new International Treaty on pandemic prevention, preparedness, and response?
మహమ్మారి నివారణ, సంసిద్ధత మరియు ప్రతిస్పందనపై WHO సభ్యదేశాలు నూతన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఎప్పుడు ఆమోదించారు?
Q5.
Who chaired the 17th BRICS Summit?
17వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?
Q6.
What was the Supreme Court of India ruling on the Electoral Bond Scheme?
ఎన్నికల బాండ్ల పథకంపై భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి?
Q7.
Who appoints the Chief Information Commissioner of India?
భారత ప్రధాన సమాచార కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
Q8.
How many Rafale fighter jets were agreed to be purchased by India?
భారతదేశం ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకరించింది?
Q9.
Which Article of the Constitution of India empowers the Supreme Court to review its earlier judgements?
సుప్రీంకోర్టు తన మునుపటి తీర్పులను సమీక్షించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కల్పిస్తుంది?
Q10.
When did the Andhra Pradesh Reorganisation Act, 2014 receive the President's assent?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది?