Q1.
A, B, C start at the same point on a 360 m circular track in the same direction at 3, 5 and 9 m/s. After how many seconds do all first meet again anywhere on the track?
360 మీ. వృత్తాకార మార్గంలో A, B, C ఒకే స్థానం నుంచి ఒకే దిశలో 3, 5, 9 మీ./సె. వేగాలతో బయలుదేరారు. మార్గంలో ఏదైనా స్థానం వద్ద ముగ్గురూ తిరిగి మొదటిసారి ఎప్పుడు కలుస్తారు?
