Q1.
A circular track is 360 m long. Two runners start together in the same direction at 7 and 4 m/s. Find first meeting time in seconds.
360 మీ. వృత్తాకార మార్గంలో ఇద్దరు ఒకే స్థానం నుంచి ఒకే దిశలో 7, 4 మీ./సె. వేగాలతో బయలుదేరారు. మొదటిసారి తిరిగి కలిసే కాలం ఎంత?
