Q1.
A and B start together on a circular track of length 420 m in the same direction at 8 and 5 m/s. How many distinct meeting positions occur before the pattern repeats, including the starting point?
420 మీ. వృత్తాకార మార్గంలో A, B ఒకే స్థానం నుంచి ఒకే దిశలో 8, 5 మీ./సె. వేగాలతో బయలుదేరారు. కలయిక స్థానాల క్రమం పునరావృతం కావడానికి ముందు ప్రారంభ స్థానంతో సహా ఎన్ని వేర్వేరు కలయిక స్థానాలు ఉంటాయి?
