Q1.
If the price of eraser is reduced by 25% a person can buy 2 more erasers for a rupee. How many erasers are available for a rupee?
ఎరేజర్ ధర 25% తగ్గితే ఒక వ్యక్తి రూపాయికి 2 ఎరేజర్లు ఎక్కువగా కొనగలడు. అయితే రూపాయికి ఎన్ని ఎరేజర్లు లభిస్తాయి (అసలు సంఖ్య)?
