Q1.
A man had 100 kgs of sugar, part of which he sold at 7% profit and rest at 17% profit. He gained 10% on the whole. How much did he sell at 7% profit?
ఒక వ్యక్తి వద్ద 100 కిలోల చక్కెర ఉంది. అందులో కొంత భాగాన్ని 7% లాభానికి, మిగిలిన భాగాన్ని 17% లాభానికి అమ్మాడు. మొత్తంపై అతనికి 10% లాభం వచ్చింది. అయితే 7% లాభానికి ఎంత చక్కెర అమ్మాడు?
