VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Profit And Loss · Model Wise Exercises · Article Count and Free Offers
Arithmetic · Profit And Loss · Model Wise Exercises

Article Count and Free Offers

79 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 79 (Page 1 of 8)
1
Q1.
(1.)A wholesaler buys 20 pens at the marked price of 16 pens to a retailer. The retailer in turn sells them at the marked price. Determine the gain or loss percent to the retailer
ఒక హోల్‌సేల్ వ్యాపారి 20 పెన్నులను 16 పెన్నుల ధరకు కొన్నాడు. వాటిని ప్రకటిత ధరకే అమ్మాడు. లాభం లేదా నష్ట శాతం ఎంత?
Q2.
If the cost price of 50 oranges is equal to the selling price of 40 oranges, then the profit per cent is:
50 నారింజల కొన్న ధర, 40 నారింజల అమ్మిన ధరకు సమానమైతే, లాభ శాతం ఎంత?
Q3.
Cost price of 100 books is equal to the selling price of 60 books. The gain percentage/loss percentage is:
100 పుస్తకాల కొన్న ధర, 60 పుస్తకాల అమ్మిన ధరకు సమానం. లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q4.
If the cost price of 12 oranges is equal to selling price of 10 oranges, then the percentage of profit is:
12 నారింజల కొన్న ధర, 10 నారింజల అమ్మిన ధరకు సమానమైతే, లాభ శాతం ఎంత?
Q5.
If the selling price of 4 articles is equal to the cost price of 5 articles, the profit percent is:
4 వస్తువుల అమ్మిన ధర, 5 వస్తువుల కొన్న ధరకు సమానమైతే, లాభ శాతం ఎంత?
Q6.
A man sold 250 chairs and had a gain equal to selling price of 50 chairs. His profit per cent is:
ఒక వ్యక్తి 250 కుర్చీలను అమ్మి 50 కుర్చీల అమ్మిన ధరకు సమానమైన లాభం పొందాడు. అతని లాభ శాతం ఎంత?
Q7.
If the selling price of 20 articles is the same as the cost price of 23 articles, find the profit per cent.
20 వస్తువుల అమ్మిన ధర, 23 వస్తువుల కొన్న ధరకు సమానమైతే, లాభ శాతం కనుగొనండి.
Q8.
The C.P. of 10 articles is equal to the S.P. of 15 articles. What is the profit or loss percentage?
10 వస్తువుల కొన్న ధర, 15 వస్తువుల అమ్మిన ధరకు సమానం. అయితే లాభ లేదా నష్ట శాతం ఎంత?
Q9.
Selling 30 identical items at ₹1200 each gives profit equal to the selling price of 4 items. Find unit cost.
30 వస్తువులను ఒక్కొక్కటి ₹1200 కు అమ్మితే 4 వస్తువుల అమ్మకపు ధర అంత లాభం వస్తుంది. ఒక్కో వస్తువు కొన్న ధర ఎంత?
Q10.
(10.)If by selling 110 mangoes, the C.P. of 120 mangoes is realized, the gain percent is
110 మామిడి పండ్లను అమ్మితే, 120 మామిడి పండ్ల కొన్న ధర వచ్చింది. అయితే లాభ శాతం ఎంత?