Q1.
Train A has length 120 m and speed 20 m/s. Train B is 180 m long, approaching at 10 m/s. Train C is at A's rear, moving at 30 m/s in A's direction. At the instant A's front meets B's front, how long until C's front reaches A's front?
A రైలు పొడవు 120 మీ., వేగం 20 మీ./సె. B రైలు 180 మీ. పొడవుతో 10 మీ./సె. వేగంతో ఎదురుగా వస్తోంది. C ముందు భాగం A వెనుక భాగం వద్ద, A దిశలో 30 మీ./సె. వేగంతో ఉంది. A,B ముందు భాగాలు కలిసిన క్షణం నుంచి C ముందు భాగం A ముందు భాగాన్ని చేరడానికి ఎంత సమయం పడుతుంది?
