Q1.
Two trains depart opposite stations simultaneously at 72 and 84 km/h. At meeting the faster has covered 108 km more. Find station separation (km).
రెండు స్టేషన్ల నుంచి 72, 84 కి.మీ./గం. వేగాలతో రైళ్లు ఒకేసారి ఎదురెదురుగా బయలుదేరాయి. కలిసేసరికి వేగవంతమైన రైలు 108 కి.మీ. ఎక్కువ ప్రయాణించింది. స్టేషన్ల మధ్య దూరం ఎంత?
