A train passes a pole in 12 s and a 180 m platform in 24 s. Find its length in metres.
రైలు స్తంభాన్ని 12 సె.లో, 180 మీ. ప్లాట్‌ఫామ్‌ను 24 సె.లో దాటుతుంది. రైలు పొడవు ఎంత?
Q2.
Two trains have lengths in ratio 2:3. They cross a pole in 10 and 12 seconds respectively. Find their speed ratio.
రెండు రైళ్ల పొడవుల నిష్పత్తి 2:3. అవి స్తంభాన్ని వరుసగా 10, 12 సెకన్లలో దాటుతాయి. వేగాల నిష్పత్తి ఎంత?
Q3.
A train crosses 100 m and 220 m platforms in 15 and 21 s respectively. Find its speed in km/h.
రైలు 100 మీ., 220 మీ. ప్లాట్‌ఫామ్‌లను వరుసగా 15, 21 సెకన్లలో దాటింది. వేగం ఎంత?
Q4.
Two trains have equal speed and cross poles in 12 and 20 s. Find their length ratio.
సమాన వేగం గల రెండు రైళ్లు స్తంభాలను 12, 20 సెకన్లలో దాటాయి. పొడవుల నిష్పత్తి ఎంత?
Q5.
A train crosses a pole in 9 s and a 180 m bridge in 21 s. Find train length in metres.
రైలు స్తంభాన్ని 9 సెకన్లలో, 180 మీ. వంతెనను 21 సెకన్లలో దాటింది. రైలు పొడవు ఎంత?
Q6.
A train 240 m long passed a pole in 24 seconds. How long will it take to pass a platform 650 m long?
240 m పొడవున్న రైలు 24 sec లలో ఒక స్థంబాన్ని దాటింది. 650 m పొడవున్న ప్లాట్ ఫారం దాటడానికి దానికి పట్టే కాలం:
Q7.
A train takes 5 minutes to cross a telegraphic post. Then the time taken by another train whose length is just double of the first train and moving with same speed to cross a platform of its own length is
ఒక టెలిగ్రాఫిక్ స్థంభం దాటడానికి ఒక రైలుకు 5 నిమిషాలు పడుతుంది. అయితే ఈ రైలుకు రెట్టింపు పొడవున్న రెండవ రైలు కు సమానంగా ఉన్న ప్లాట్‌ఫాంను దాటడానికి ఎంత సమయం పడుతుంది?
Q8.
A train running at a speed of 90 km/h crosses a platform double its length in 36 seconds. What is the length of the platform in metres?
90 కి.మీ వేగంతో నడుస్తున్న ఒక రైలు దానికి రెట్టింపు పొడవు గల ఒక ప్లాట్‌ఫామ్‌ను 36 సెకన్లలో దాటింది. అయితే ప్లాట్‌ఫాం పొడవు ఎంత?
Q9.
A 280 metre long train crosses a platform thrice its length in 50 seconds. What is the speed of the train in km/h?
280 మీటర్ల పొడవున్న ఒక రైలు దానికి మూడు రెట్లు పొడవు గల ఒక ప్లాట్‌ఫామ్‌ను 50 సెకన్లలో దాటుతుంది. అయితే రైలు వేగం km/h లలో
Q10.
A train passes a station platform in 36 seconds and a man standing on the platform in 20 seconds. If the speed of the train is 54 km/h, what is the length of the platform?
ఒక రైలు స్టేషన్ ప్లాట్ ఫారం ఉ 36 సెకండ్లలోను, ప్లాట్ ఫారం మీద నిలబడ్డ వ్యక్తి ని 20 సెకండ్ల లో ను దాటింది. రైలు వేగం 54 km/h అయితే, ప్లాట్ ఫారం పొడవు: