In two successive years 100 and 75 students of a school appeared at the final examination. Respectively 75% and 60% of them passed. The average rate of pass is
రెండు వరుస సంవత్సరాలలో 100 మరియు 75 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వరుసగా 75% మరియు 60% పాసయ్యారు. మొత్తం మీద సగటు ఉత్తీర్ణత శాతం ఎంత?
Q2.
To meet a government requirement, a bottler must test 5 percent of its spring water and 10 percent of its sparkling water for purity. If a customer ordered 120 cases of spring water and 80 cases of sparking water, then what percent of all the cases must the bottler test before he can send it out?
స్ప్రింగ్ వాటర్ కేసుల్లో 5%, స్పార్క్లింగ్ వాటర్ కేసుల్లో 10% పరీక్షించాలి. వరుసగా 120, 80 కేసులు ఆర్డర్ చేస్తే మొత్తం కేసుల్లో ఎంత శాతం పరీక్షించాలి?
Q3.
While purchasing one item costing Rs. 400, I had to pay the sales tax at 7% and on another costing R 6400; the sales tax was 9%. What percent of the sales tax I had to pay, taking the two items together on an average?
నేను కొన్న Rs. 400, ఖరీదు గల వస్తువు మీద 7% అమ్మకం పన్ను Rs. 6400, ఖరీదు గల మరో వస్తువును కొని దాని మీద 9% అమ్మకం పన్ను చెల్లించవలసి వచ్చింది. రెండు వస్తువుల మీద కలసి సగటున ఏ రేటు లో అమ్మకం పన్ను చెల్లించాను?
Q4.
A company received two shipments of ball bearings. In the first shipment, 1 percent of the ball bearings were defective. In the second shipment, which was twice as large as the first, 4.5 percent of the ball bearings were defective. If the company received a total of 100 defective ball bearings, how many ball bearings were in the first shipment?
ఒక కంపెనీకి రెండు రకాల సరుకు వచ్చింది. మొదటి సరుకులో, 1 శాతం వస్తువులు పనికి రావు. రెండవ
సరుకు మొదటి దానికి రెట్టింపు మరియు 4.5 శాతం పనికి రాలేదు. కంపెనీ మొత్తం మీద 100 వస్తువులు
లోపం ఉన్నవిగా గుర్తిస్తే మొదటి సరుకులో ఎన్ని వస్తువులు కలవు?
Q5.
In a co-educational school, there are 15 more girls than boys. If the number of girls is increased by 10% and the number of boys is also increased by 16% there would be nine more girls than boys. What is the number of students in the school?
ఒక కళాశాలలో, అబ్బాయిల కంటే 15 మంది బాలికలు ఎక్కువగా ఉన్నారు. అమ్మాయిల సంఖ్య 10% పెరిగి,
అబ్బాయిల సంఖ్య కూడా 16% పెంచితే అబ్బాయిల కంటే 9 మంది అమ్మాయిలు ఎక్కువ అవుతారు.
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత?
Q6.
In an area, of the total people 40% were women and 45% coffee drinkers. One-third of the males are coffee drinkers. Suppose the total number of persons in the area is 100, then the number of female non- coffee drinkers is
ఒక ఏరియాలో మొత్తం జనాభాలో 40% మహిళలు, 45% మంది కాఫీ తాగుతారు. మగవారిలో వంతు
కాఫీ తాగుతారు. ఒక వేళ అక్కడి మొత్తం ప్రజలు 100 అయితే కాఫీ తాగని ఆడవారి సంఖ్య ఎంత?
Q7.
A city has a population of 3, 00,000 out of which 1, 80,000 are males, 50% of the population is literate. If 70% of the males are literate, then the percentage of females who are literate is
ఒక నగరంలో 3,00,000 జనాభాలో 1, 80,000 మంది పురుషులు, జనాభాలో 50% మంది అక్షరాస్యులు.
మగవారిలో 70% మంది పురుషులు అక్షరాస్యులైతే, స్త్రీల అక్షరాస్యుల శాతం?
Q8.
In a company there are 75% skilled workers and the remaining are unskilled. 80% of the skilled workers are 20% of unskilled workers are permanent. If the number of temporary workers is 126, then what is the total number of workers?
ఒక కంపెనీలో 75% మంది నైపుణ్యం కలవారు. మిగిలిన వారు నైపుణ్యం లేనివారు. నైపుణ్యం కలిగిన వారిలో
80% మంది, నైపుణ్యం లేని వారిలో 20% మంది permanent ఉద్యోగులు. Temporary ఉద్యోగుల సంఖ్య 126
అయితే, మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంత?
Q9.
In a city, 35% of the population is composed on migrants, 20% of whom are from rural areas. Of the local population, 48% of female while this figure for rural and urban migrants is 30% and 40% respectively. If the total population of the city is 728400. What percent of the total population comprises of females?
ఒకనగరం లో జనాభా లోని 35% వలస వచ్చిన వారిలో 20% గ్రామీణులు, స్థానిక జనాభా లో 48% స్త్రీలు;
గ్రామీణ, పట్టణ వలస దారులలో వరుసగా 30%, 40% స్త్రీలు, నగర మొత్తం జనాభా 728400, అయితే, వారిలో
స్త్రీలు ఎంత మంది?
Q10.
In a recent survey, 40% houses contained two or more people. Of those houses containing only one person, 25% were having only a male. What is the percentage of all houses, which contain exactly one female and no males?
ఇటీవల చేసిన సర్వేలో 40% ఇళ్ళ లో రెండు, అంత కంటే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది; ఒక్క వ్యక్తి
మాత్రమె నివసించే వాటిలో 25% పురుషులు మాత్రమె ఉన్నారు. ఒకే స్త్రీ ఉంటూ, పురుషులు లేని అన్ని ఇళ్ళ
శాతము ఎంత?