VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Percentages · Model Wise Exercises · Elections Valid Votes
Arithmetic · Percentages · Model Wise Exercises

Elections Valid Votes

47 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 47 (Page 1 of 5)
1
Q1.
Three candidates contested an election and received 1136, 7636 and 11628 votes respectively. What percentage of total votes did the winning candidate get?
ముగ్గురు అభ్యర్ధుల కు ఒక ఎన్నిక లో వరసగా 1136, 7636, 11628 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన అభ్యర్థికి వచ్చాయి?
Q2.
Two candidates fought an election. One of them got 62% of the total votes and won by 432 votes. What is the total number of votes polled?
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎన్నికల్లో ఒక వ్యక్తి మొత్తం ఓట్లలో 62% ఓట్లు పొంది, 432 ఓట్లతో గెలిచాడు. అయితే మొత్తం ఓట్లు ఎన్ని?
Q3.
In a college election between two candidates, one candidate got 55% of the total valid votes. 15% of the votes were invalid. If the total votes were 15,200.what is the number of valid votes the other candidates got?
ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన కళాశాల ఎన్నికల్లో, ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో 55% పొందారు. 15% ఓట్లు చెల్లలేదు. మొత్తం ఓట్లు 15,200 అయితే. మరొక అభ్యర్థి వచ్చిన చెల్లుబాటు అయ్యే ఓట్ల సంఖ్య ఎంత?
Q4.
In a fictional two-candidate poll, 68 ballots are invalid. The winner gets 52% of valid ballots and leads by 98. Find all ballots cast.
ఒక ఊహాత్మక ఇద్దరు అభ్యర్థుల ఎన్నికలో 68 ఓట్లు చెల్లవు. విజేతకు చెల్లుబాటైన ఓట్లలో 52% వచ్చి 98 ఓట్ల మెజారిటీ లభించింది. మొత్తం పోలైన ఓట్లు ఎన్ని?
Q5.
In a certain assembly constituency election, 80% of voters exercised their voting right and the winning candidate got elected with 65% of voters polled. What percent of total votes did he poll?
అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలలో, 80% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మరియు 65% మంది ఓట్లు వేయడంతో అభ్యర్థి ఎన్నికయ్యారు. మొత్తం ఓట్లలో అతనికి పడిన ఓట్ల శాతం?
Q6.
In an election, a total of 5, 00,000 voters participated. A candidate got 2, 55,000 votes which was 60% of the total valid votes. What was the percentage of invalid votes?
ఒక ఎన్నికల్లో, మొత్తం 5,00,000 మంది ఓటర్లు పాల్గొన్నారు. ఒక అభ్యర్థికి 2, 55,000 ఓట్లు వచ్చాయి, ఇవి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 60%. చెల్లని ఓట్ల శాతం ఎంత?
Q7.
10% of the voters did not cast their vote in an election between two candidates. 10% of the votes polled were found invalid. The successful candidate got 54% of the valid votes and won by a majority of 1620 votes. The number of voters enrolled on the voters list was
ఇద్దరు అభ్యర్ధుల మధ్య జరిగిన ఒక ఎన్నికలో 10% మంది ఓటర్లు ఓటు చేయలేదు. పోలైన ఓట్ల లో 10% చెల్లలేదు. చెల్ల లేదు. చెల్లిన ఓట్ల లో 54% ఓట్లు పడగా గెలిచిన అభ్యర్థికి మెజారిటి 1620 ఓట్లు. ఓటర్ల లిస్టు లో నమోదైన ఓటర్ల సంఖ్య:
Q8.
In an election, 30% of the voters voted for candidate A whereas 60% of the remaining voted for candidate B. the remaining voters did not vote. If the difference between those who voted for candidateA and those who did not vote was 1200, how many individuals were eligible for casting vote in that election?
ఒక ఎన్నికలో 30% ఓటర్లు అభ్యర్థి Aకు వోటు చేయగా, మిగిలిన వారిలో 60% మంది అభ్యర్థి కి B కు ఓటు వేశారు. ఇంకా మిగిలిన వారు ఓటు చేయలేదు . A కు ఓటు చేసిన వారికీ, అసలు వేయని వారికీ తేడా 1200, అయితే ఎన్నికలో ఎంత మందికి ఓటు హక్కు ఉంది?
Q9.
The votes against a motion exceed the votes in favour by 8% of the total. If 14 opposing voters had instead supported it, the motion would have passed by 4 votes. Find the original votes in favour and against.
ఒక తీర్మానానికి వ్యతిరేక ఓట్లు అనుకూల ఓట్ల కంటే మొత్తం ఓట్లలో 8% ఎక్కువ. వ్యతిరేకంగా ఓటు వేసిన 14 మంది అనుకూలంగా వేసి ఉంటే 4 ఓట్లతో తీర్మానం నెగ్గేది. మొదట అనుకూల, వ్యతిరేక ఓట్లు ఎన్ని?
Q10.
The number of votes not cast for the Praja Party increased by 25% in the National General Election over those not cast for it in the previous Assembly polls and the Praja Party lost by a majority twice as large as that by which it had won the previous Assembly polls. If a total of 2,60,000 people voted each time, how many votes for the Praja Party in the previous Assembly polls?
జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా పార్టీకి వ్యతిరేకంగా పడిన ఓట్లు గత ఎన్నికల్లో వ్యతిరేకంగా పడిన ఓట్ల కంటే 25% ఎక్కువ. గత ఎన్నికల్లో ప్రజాపార్టి ఎంత మెజారిటితో గెలిచిందో ఈ ఎన్నికల్లో దానికి రెట్టింపు ఓట్లతో ఓడిపోయింది. ప్రతిసారి మొత్తం 2,60,000 మంది ఓటు వేస్తే, గత ఎన్నికల్లో ప్రజాపార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి?