Q1.
A invests 1⁄6 of the capital for 1⁄6 of the time, B invests 1⁄3 for 1⁄3 of the time, and C invests the rest for the whole time. Find B’s share of ₹4600 profit.
A మొత్తం మూలధనంలో 1⁄6 భాగాన్ని మొత్తం కాలంలో 1⁄6 భాగం వరకు, B మూలధనంలో 1⁄3 భాగాన్ని కాలంలో 1⁄3 భాగం వరకు పెట్టారు. C మిగిలిన మూలధనాన్ని పూర్తి కాలానికి పెట్టాడు. ₹4600 లాభంలో B వాటా ఎంత?
