Q1.
A, B and C enter into a partnership by making investments in the ratio 3: 5: 7. After a year, C invests another ₹ 337600 while A withdraws ₹ 45600.The ratio of investments then changes to 24: 59: 167. How much did A invest initially?
3: 5: 7 నిష్పత్తిలో పెట్టుబడులతో A, B మరియు C వ్యాపారాన్ని ప్రారంభించారు. ఒక సంవత్సరం తరువాత, C మరో Rs. 337600 పెట్టుబడి పెడుతుంది, A Rs 45600 ను ఉపసంహరించుకుంటుంది. పెట్టుబడుల నిష్పత్తి 24: 59: 167 కు మారుతుంది. A ప్రారంభంలో ఎంత పెట్టుబడి పెట్టారు?
