The area of a rhombus with side 13 cm and one diagonal 10 cm will be
13 సెం.మీ. భుజం, 10 సెం.మీ. ఒక కర్ణం గల రాంబస్ వైశాల్యం ఎంత?
Q2.
The area of a rhombus is 150 cm². One diagonal is 10 cm. Find the other diagonal.
రాంబస్ వైశాల్యం 150 చ.సెం.మీ. ఒక వికర్ణం 10 సెం.మీ. అయితే మరో వికర్ణం ఎంత?
Q3.
One of the diagonals of a rhombus is double the other diagonal. Its area is 25 sq. cm. The sum of the diagonals is
రాంబస్లో ఒక వికర్ణం మరో వికర్ణానికి రెట్టింపు. వైశాల్యం 25 చ.సెం.మీ. అయితే వికర్ణాల మొత్తం ఎంత?
Q4.
If the diagonals of a rhombus are 24 cm and 10 cm, the area and the perimeter of the rhombus are respectively
రాంబస్ వికర్ణాలు 24 సెం.మీ., 10 సెం.మీ. అయితే వైశాల్యం, చుట్టుకొలత వరుసగా ఎంత?
Q5.
Each side of a rhombus is 26 cm and one of its diagonals is 48 cm long. The area of the rhombus is
రాంబస్ ప్రతి భుజం 26 సెం.మీ., ఒక వికర్ణం 48 సెం.మీ. అయితే వైశాల్యం ఎంత?
Q6.
A diagonal of a rhombus is 6 cm and its area is 24 cm². Find its side.
రాంబస్లో ఒక వికర్ణం 6 సెం.మీ., వైశాల్యం 24 చ.సెం.మీ. అయితే ప్రతి భుజం ఎంత?
Q7.
If each side of a rhombus is 20 meters and its shorter diagonal is three-fourths of its longer diagonal, then the area of this rhombus must be
రాంబస్ ప్రతి భుజం 20 మీ. చిన్న వికర్ణం పెద్ద వికర్ణంలో 3⁄4 వంతు అయితే వైశాల్యం ఎంత?
Q8.
The length of one diagonal of a rhombus is 80% of the other diagonal. The area of the rhombus is how many times the square of the length of the other diagonal?
రాంబస్లో ఒక వికర్ణం మరో వికర్ణంలో 80% అయితే వైశాల్యం రెండవ వికర్ణం వర్గానికి ఎన్ని రెట్లు?
Q9.
The diagonals of a rhombus are 32 cm and 24 cm respectively. The perimeter of the rhombus is:
ఒక సమచతుర్భుజం కర్ణాలు వరుసగా 32 సెం.మీ. మరియు 24 సెం.మీ. సమచతుర్భుజం చుట్టుకొలత ఎంత?
Q10.
The diagonals of a rhombus are 24 cm and 10 cm. The perimeter of the rhombus (in cm) is:
ఒక సమచతుర్భుజం కర్ణాలు 24 సెం.మీ. మరియు 10 సెం.మీ. సమచతుర్భుజం చుట్టుకొలత (సెం.మీ.లలో) ఎంత?