VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Mensuration · Melting and Recasting · Cutting and Packing
Arithmetic · Mensuration · Melting and Recasting

Cutting and Packing

19 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 19 (Page 1 of 2)
1
Q1.
A cube of volume 216 cm³ is recast into a cuboid with one edge 6 cm. How many distinct sets of three different positive integer edge lengths are possible?
216 ఘ.సెం.మీ. ఘనపరిమాణం గల ఘనాన్ని ఒక అంచు 6 సెం.మీ.గా ఉండే దీర్ఘఘనంగా మార్చాలి. మూడు అంచులు వేర్వేరు ధన పూర్ణ సంఖ్యలైతే ఎన్ని విధాలుగా చేయవచ్చు?
Q2.
Find the number of coins 1.5 cm in diameter and 0.2 cm thick, to be melted to form a right circular cylinder of height 10 cm and diameter 4.5 cm.
1.5 సెం.మీ. వ్యాసం, 0.2 సెం.మీ. మందం గల ఎన్ని నాణేలను కరిగిస్తే 10 సెం.మీ. ఎత్తు, 4.5 సెం.మీ. వ్యాసం గల స్థూపం ఏర్పడుతుంది?
Q3.
A solid metallic cylinder of base radius 3 cm and height 5 cm is melted to form cones, each of height 1 cm and base radius 1 mm. The number of cones is
3 సెం.మీ. వ్యాసార్థం, 5 సెం.మీ. ఎత్తు గల లోహ స్థూపాన్ని కరిగించి 1 సెం.మీ. ఎత్తు, 1 మి.మీ. వ్యాసార్థం గల శంకువులుగా మార్చారు. ఎన్ని శంకువులు ఏర్పడతాయి?
Q4.
A metallic sphere of radius 8 cm is melted and recast into balls of radius 2 cm. How many balls are obtained?
8 సెం.మీ. వ్యాసార్థం గల లోహ గోళాన్ని కరిగించి 2 సెం.మీ. వ్యాసార్థం గల చిన్న గోళాలుగా తయారు చేస్తే ఎన్ని వస్తాయి?
Q5.
How many spherical lead balls of diameter 2 cm can be made by melting a lead cube of edge 22 cm (π = 22⁄7)?
22 సెం.మీ. భుజం గల సీసపు ఘనాన్ని కరిగించి 2 సెం.మీ. వ్యాసం గల ఎన్ని సీసపు గోళాలను తయారు చేయవచ్చు? (π = 22⁄7)
Q6.
A cylindrical rod of iron whose height is eight times its radius is melted and cast into spherical balls each of half the radius of the cylinder. The number of spherical balls is
ఇనుప స్థూపం ఎత్తు దాని వ్యాసార్థానికి 8 రెట్లు. దానిని కరిగించి స్థూప వ్యాసార్థంలో సగం వ్యాసార్థం గల గోళాలుగా చేస్తే ఎన్ని ఏర్పడతాయి?
Q7.
Some solid metallic right circular cones, each with radius of the base 3 cm and height 4 cm, are melted to form a solid sphere of radius 6 cm. The number of right circular cones is
3 సెం.మీ. ఆధార వ్యాసార్థం, 4 సెం.మీ. ఎత్తు గల లోహ శంకువులను కరిగించి 6 సెం.మీ. వ్యాసార్థం గల ఘన గోళం చేశారు. ఎన్ని శంకువులు అవసరం?
Q8.
A metallic sphere of radius 10.5 cm is melted and recast into small right circular cones, each of base radius 3.5 cm and height 3 cm. The number of cones so formed is
10.5 సెం.మీ. వ్యాసార్థం గల లోహ గోళాన్ని కరిగించి 3.5 సెం.మీ. ఆధార వ్యాసార్థం, 3 సెం.మీ. ఎత్తు గల శంకువులు చేశారు. ఎన్ని ఏర్పడతాయి?
Q9.
A metallic cone of radius 12 cm and height 24 cm is melted and made into spheres of radius 2 cm each. How many spheres are there?
12 సెం.మీ. వ్యాసార్థం, 24 సెం.మీ. ఎత్తు గల లోహ శంకువును కరిగించి 2 సెం.మీ. వ్యాసార్థం గల గోళాలు చేశారు. ఎన్ని ఏర్పడతాయి?
Q10.
A right circular cone of height 20 cm and base radius 15 cm is melted and cast into smaller cones of equal sizes of height 5 cm and base radius 1.5 cm. The number of cones cast are:
20 సెం.మీ. ఎత్తు మరియు 15 సెం.మీ. భూ వ్యాసార్థం గల శంఖవును కరిగించి, 5 సెం.మీ. ఎత్తు మరియు 1.5 సెం.మీ. భూ వ్యాసార్థం గల చిన్న శంఖవులుగా పోశారు. అలా ఏర్పడే శంఖవుల సంఖ్య ఎంత?