Q1.
Two 30 cm × 18 cm sheets are rolled into cylinders with base circumferences 30 cm and 18 cm respectively. Find their volume ratio.
30 × 18 సెం.మీ. కొలతల రెండు దీర్ఘచతురస్రాకార కాగితాలను వరుసగా 30 సెం.మీ., 18 సెం.మీ. పరిధులు గల స్థూపాలుగా చుట్టారు. వాటి ఘనపరిమాణాల నిష్పత్తి ఎంత?
