The dimensions of a cuboid are 7cm, 11 cm and 13 cm. The total surface area is
దీర్ఘఘనం కొలతలు 7, 11, 13 సెం.మీ. అయితే మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?
Q2.
If V is the volume and S is the surface area of a cuboid of dimensions a, b, c, what is 1/V?
a, b, c కొలతల దీర్ఘఘనం ఘనపరిమాణం V, ఉపరితల వైశాల్యం S అయితే 1/V విలువ ఎంత?
Q3.
The volume of a rectangular solid is 210 cm³ and its surface area is 214 cm². If the area of the base is 42 cm², find its edges.
దీర్ఘఘనం ఘనపరిమాణం 210 ఘ.సెం.మీ., మొత్తం ఉపరితల వైశాల్యం 214 చ.సెం.మీ., భూమి వైశాల్యం 42 చ.సెం.మీ. అయితే అంచుల కొలతలు ఎంత?
Q4.
The sum of the length, breadth and depth of a cuboid is 19 cm and its diagonal is 525 cm. Find its total surface area.
దీర్ఘఘనం పొడవు, వెడల్పు, లోతు మొత్తం 19 సెం.మీ. అయితే, కర్ణం 525 సెం.మీ. అయితే మొత్తం ఉపరితల వైశాల్యం ఎంత?
Q5.
The sum of the perimeters of the six faces of a cuboid is 72 cm and its total surface area is 16 cm². Find its space diagonal, approximately.
దీర్ఘఘనం ఆరు ముఖాల చుట్టుకొలతల మొత్తం 72 సెం.మీ., మొత్తం ఉపరితల వైశాల్యం 16 చ.సెం.మీ. అయితే అంతరిక్ష కర్ణం ఎంత?
Q6.
An open rectangular tank has capacity 24 m³, length 4 m and breadth 3 m. Ignoring material thickness, find the cost of painting both inner and outer surfaces at Rs.10 per m².
పైభాగం తెరిచి ఉన్న దీర్ఘఘనాకార నీటి తొట్టి సామర్థ్యం 24 ఘ.మీ. పొడవు 4 మీ., వెడల్పు 3 మీ. మందాన్ని విస్మరించి లోపలి, బయటి ఉపరితలాలకు చ.మీ.కు రూ.10 చొప్పున రంగు వేయడానికి మొత్తం ఖర్చు ఎంత?
Q7.
Surface areas of three adjacent faces of a cuboid are p, q, r. Its volume is:
ఒక దీర్ఘఘనం మూడు ఆసన్న ముఖాల తల వైశాల్యాలు p, q, r అయితే, దాని ఘనపరిమాణం ఎంత?
Q8.
If the sum of three dimensions and the total surface area of a rectangular box are 12 cm and 94 cm² respectively, then the maximum length of a stick that can be placed inside the box is:
ఒక దీర్ఘఘనపు పెట్టె మూడు కొలతల మొత్తం 12 సెం.మీ. మరియు సంపూర్ణతల వైశాల్యం 94 చ.సెం.మీ. అయితే, పెట్టె లోపల ఉంచగల కర్ర గరిష్ట పొడవు ఎంత?
Q9.
A square of side 3 cm is cut off from each corner of a rectangular sheet of length 24 cm and breadth 18 cm and the remaining sheet is folded to form an open rectangular box. The surface area of the box is:
24 సెం.మీ. పొడవు మరియు 18 సెం.మీ. వెడల్పు గల దీర్ఘచతురస్రాకారపు షీట్ నాలుగు మూలల నుండి 3 సెం.మీ. భుజం గల చతురస్రాలను కత్తిరించి, మిగిలిన భాగాన్ని మడిచి తెరిచిన పెట్టెగా చేశారు. పెట్టె ఉపరితల వైశాల్యం ఎంత?
Q10.
If V be the volume and S be the surface area of a cuboid of dimensions a, b, c, then is equal to