Find the approximate canvas area for an open-bottom conical tent of height 12 ft and base circumference 10 ft.
12 అడుగుల ఎత్తు, 10 అడుగుల ఆధార పరిధి గల శంకువాకార గుడారానికి అవసరమైన కాన్వాస్ వైశాల్యం సుమారుగా ఎంత?
Q2.
A cone has base area 3850 cm² and height 84 cm. Find its curved surface area.
శంకువు ఆధార వైశాల్యం 3850 చ.సెం.మీ., ఎత్తు 84 సెం.మీ. అయితే వక్ర ఉపరితల వైశాల్యం ఎంత?
Q3.
Find the volume of a right circular cone with base radius 70 cm and curved surface area 40040 cm².
70 సెం.మీ. ఆధార వ్యాసార్థం, 40040 చ.సెం.మీ. వక్ర ఉపరితల వైశాల్యం గల శంకువు ఘనపరిమాణం ఎంత?
Q4.
A semicircular sheet of paper of diameter 28 cm is bent to cover the exterior surface of an open conical ice-cream cup. The depth of the ice-cream cup is
28 సెం.మీ. వ్యాసం గల అర్ధవృత్తాకార కాగితంతో శంకువాకార ఐస్క్రీమ్ కప్పు తయారు చేశారు. కప్పు లోతు ఎంత?
Q5.
The length of canvas 1.1 m wide required building a conical tent of height 14 m and the floor area 346.5 sq. m is
14 మీ. ఎత్తు, 346.5 చ.మీ. నేల వైశాల్యం గల శంకువాకార గుడారానికి 1.1 మీ. వెడల్పు గల కాన్వాస్ ఎంత పొడవు కావాలి?
Q6.
The curved surface of a right circular cone of height 84 cm and base diameter 70 cm is
84 సెం.మీ. ఎత్తు, 70 సెం.మీ. ఆధార వ్యాసం గల శంకువు వక్ర ఉపరితల వైశాల్యం ఎంత?
Q7.
The curved surface of a right circular cone of height 15 cm and base diameter 16 cm is
15 సెం.మీ. ఎత్తు, 16 సెం.మీ. ఆధార వ్యాసం గల శంకువు వక్ర ఉపరితల వైశాల్యం ఎంత?
Q8.
What is the total surface area of a right circular cone of height 14 cm and base radius 7 cm?
14 సెం.మీ. ఎత్తు, 7 సెం.మీ. ఆధార వ్యాసార్థం గల శంకువు మొత్తం ఉపరితల వైశాల్యం సుమారుగా ఎంత?
Q9.
The slant height of a right circular cone is 10 m and its height is 8 m. Find the area of its curved surface.
శంకువు ఏటవాలు ఎత్తు 10 మీ., నిలువు ఎత్తు 8 మీ. అయితే వక్ర ఉపరితల వైశాల్యం ఎంత?
Q10.
A right circular cone of height 24 cm has volume 1232 cm³. Find its curved surface area.
24 సెం.మీ. ఎత్తు గల శంకువు ఘనపరిమాణం 1232 ఘ.సెం.మీ. అయితే వక్ర ఉపరితల వైశాల్యం ఎంత?