Find the greatest divisor leaving the same remainder for 487, 623, 878.
487, 623, 878 లను భాగిస్తే ఒకే శేషం వచ్చే గరిష్ఠ భాగహార సంఖ్య ఎంత?
Q2.
Find the greatest divisor leaving the same remainder for 397, 986, 583.
397, 986, 583 లను భాగిస్తే ఒకే శేషం వచ్చే గరిష్ఠ భాగహార సంఖ్య ఎంత?
Q3.
Find the greatest divisor leaving the same remainder for 337, 667, 967.
337, 667, 967 లను భాగిస్తే ఒకే శేషం వచ్చే గరిష్ఠ భాగహార సంఖ్య ఎంత?
Q4.
Find the greatest divisor leaving the same remainder for 392, 584, 896.
392, 584, 896 లను భాగిస్తే ఒకే శేషం వచ్చే గరిష్ఠ భాగహార సంఖ్య ఎంత?
Q5.
Find the greatest divisor leaving the same remainder for 359, 437, 567.
359, 437, 567 లను భాగిస్తే ఒకే శేషం వచ్చే గరిష్ఠ భాగహార సంఖ్య ఎంత?
Q6.
Find the greatest number that will divide 43, 91 and 183 so as to leave the same remainder in each case.
43, 91,183 ల ను భాగించినపుడుప్రతి దాని లో ఒకే శేషాన్నిఇచ్చేగరిష్ట సంఖ్య?
Q7.
If r is the remainder when each of 7654, 8506 and 9997 is divided by the greatest number d (d> 1), then d - r is equal to
7654, 8506 మరియు 9997 లను గరిష్ఠ సంఖ్య d (d> 1) తో భాగించి నపుడు శేషం ‘r’ అయితే d – r విలువ ఎంత?
Q8.
Let N be the greatest number that will divide 1305, 4665 and 6905 leaving the same remainder in each case. The sum of the digits in N is
1305, 4665, 6905 ల ను భాగించినప్పుడు ప్రతి దాని లో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య N అయితే N లోని అంకెల మొత్తం
Q9.
A milkman has 3jars containing 57, 129litres and 177 litres of pure milk respectively. a measuring can, after a different number of exact measurements of milk in each jar, leaves the same amount of milk unmeasured in each jar. What is the volume of largest such can?
ఒక పాల వ్యాపారి వద్ద మూడు విభిన్న పాత్ర లలో వరుసగా 57 లీటర్లు, 129 లీటర్లు, 177 లీటర్ల స్వచ్ఛమైన పాలు ఉన్నాయి. ఒక కొలతతో కొలిసినపుడు ప్రతిరకం పాలు సమానంగా జార్లలో మిగిలి పోతుంటే, అలా కొలవగలిగిన అతి పెద్ద కొలత ఎంత?
Q10.
The largest number, which divi des 25, 73 and 97 tol eave the same remainder in each case, is
25, 73, 97 లను భాగించినప్పుడు ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ఠ సంఖ్య ఎంత?