If A and B are the HCF and LCM of algebraic expressions x and y, and A + B = x + y, find A³ + B³ (with AB = xy).
x, y ల గ.సా.భా., క.సా.గు. వరుసగా A, B. A + B = x + y, AB = xy అయితే A³ + B³ ఎంత?
Q7.
Even numbers are formed by taking at least two at a time from the numbers 0, 4, 8, 9. Their H.C.F. is
0, 4, 8, 9 లను ఉపయోగించి ఏర్పరచదగిన కనీసం 2 అంకెల సరి సంఖ్యల గ.సా.భా ఎంత?
Q8.
Let a, b, c, d be the numbers formed by digits x₁x₂x₃x₄, x₄x₃x₂x₁, x₁x₂x₃ and x₃x₂x₁ respectively, where xᵢ₊₁ = xᵢ + 1. Find HCF of (b − a)/9 and (d − c)/9.
వరుస అంకెలు x₁, x₂, x₃, x₄ తో ఏర్పడిన సంఖ్యలు వరుసగా a = x₁x₂x₃x₄, b = x₄x₃x₂x₁, c = x₁x₂x₃, d = x₃x₂x₁. ఇక్కడ xᵢ₊₁ = xᵢ + 1 అయితే (b − a)/9, (d − c)/9 ల గ.సా.భా. ఎంత?
Q9.
Reverse the digits of 134. Find the HCF of the original and reversed numbers.
134 సంఖ్య అంకెలను తిరగరాస్తే వచ్చే సంఖ్యకు, అసలు సంఖ్యకు గ.సా.భా. ఎంత?
Q10.
Two numbers are 24 and its digit reversal. Find the HCF of their sum and difference.
24 మరియు దాని అంకెలను తిరగరాసిన సంఖ్యల మొత్తం, తేడాల గ.సా.భా. ఎంత?