VV AcademyV V AcademyA Vision of Victory
VV ACADEMY · Free Practice Questions · Arithmetic · Decimal Fractions · Decimal Applications and Word Problems
HomePracticeArithmeticDecimal FractionsDecimal Applications and Word Problems
Arithmetic · Decimal Fractions

Decimal Applications and Word Problems

17 Questions in this exercise•Bilingual English & Telugu•Formula graphics inlined
Showing questions 1–10 of 17 (Page 1 of 2)
1
Q1.
A maximum of how many pieces of 12.6 cm can be cut from a 857 cm long rod?
857 cm ల పొడవు గల ఇనుప కడ్డీ నుండి 12.6 cm పొడవు గల కడ్డీలను ఎన్ని తయారు చేయవచ్చు
Q2.
Vishal donates blood thrice in 2 years – each time 350 ml. How many liters of blood will he donate in 6 years?
విశాల్ 2 సం||లో మూడు సార్లు 350 ml చొప్పున రక్త దానం చేసాడు. అయితే 6 సం||లో ఎంత రక్తం దానం చేయగలడు?
Q3.
Terry consumes 1600 ml of milk every day. How many liters of milk will she consume in 4 weeks?
Terry ప్రతి రోజు 1600 ml పాలను వినియోగిస్తుంది. అయితే 4 వారాలకు ఎన్ని పాలను వినియోగిస్తుంది.
Q4.
A tailor has 37.5 meters of cloth and he has to make 8 pieces out of a meter of cloth. How many pieces can be making out of this cloth?
ఒక టైలర్ వద్ద 37.5 meters గుడ్డ కలదు. అతను మీటరుకు 8 ముక్కలు చేయాలి. అయితే అతను ఎన్ని ముక్కలు చేస్తాడు?
Q5.
The price of commodity X increases by 40paise every year, while the price of commodity Y increases by 15 paise every year. If in 2004, the price of commodity X was * 4.20 and that of Y was 6.30, in which year commodity X will cost 40 paise more than the commodity Y?
X అనే వస్తువు ధర ప్రతి సం|| 40paise పెరుగుతుంది. Y అనే వస్తువు ధర ప్రతి సం|| 15 paise పెరుగుతుంది. 2004వ సం|| X విలువ 4.20, Y విలువ 6.30. ఏ సం||లో X విలువ, Y విలువ కంటే 40 paise అధికం?
Q6.
A sum of Rs.6.25 is made up of 80 coins which are either 10P or 5P. How many are there of each kind?
రూ.6.25 మొత్తాన్ని 10 పైసలు, 5 పైసల 80 నాణేలతో తయారు చేశారు. ప్రతి రకం నాణేలు ఎన్ని?
Q7.
formula of a number is equal to twenty five percent of second number. Second number is equal to formula of third number. The value of third number is 2960. What is 30% of first number?
ఒక సంఖ్య లో formula వ వంతు రెండవ సంఖ్య యొక్క ఇరవై ఐదు శాతానికి సమానం. రెండవ సంఖ్య లో formula వ వంతు మూడవ సంఖ్యకు సమానం. మూడవ సంఖ్య విలువ 2960. అయితే మొదటి సంఖ్యలో 30% ఎంత?
Q8.
How many complete 1.2 m pieces can be cut from a 34.8 m rope?
34.8 మీటర్ల తాడుతో 1.2 మీటర్ల పొడవున్న పూర్తి ముక్కలు ఎన్ని కత్తిరించవచ్చు?
Q9.
Six packets each contain 0.375 kg of flour. Find their total mass in kilograms.
ఒక్కొక్కటి 0.375 కిలోల పిండి ఉన్న ఆరు ప్యాకెట్ల మొత్తం బరువు ఎన్ని కిలోలు?
Q10.
How many full glasses of capacity 0.125 L can be filled with 2.75 L of juice?
2.75 లీటర్ల రసంతో 0.125 లీటర్ల సామర్థ్యమున్న గ్లాసులు పూర్తిగా ఎన్ని నింపవచ్చు?