Q1.
A workshop must make 900 items in 10 days. Six workers make 10 items each daily for the first 5 days. How many workers at the same rate are needed in the last 5 days?
ఒక వర్క్‌షాప్ 10 రోజుల్లో 900 వస్తువులు తయారు చేయాలి. మొదటి 5 రోజులు 6 మంది రోజుకు ఒక్కొక్కరు 10 వస్తువులు చేస్తారు. చివరి 5 రోజుల్లో అదే సామర్థ్యంతో ఎంత మంది కావాలి?
