Q1.
A boat is aimed perpendicular to a 240 m wide river at 4 m/s relative to water. Current is 3 m/s. Find downstream drift in metres when it reaches the other bank.
240 మీ. వెడల్పు నదికి లంబంగా పడవ నీటికి సంబంధించి 4 మీ./సె.తో వెళుతుంది. ప్రవాహ వేగం 3 మీ./సె. అవతలి ఒడ్డుకు చేరేలోపు ఎంత దూరం ప్రవాహ దిశలో కదులుతుంది?
