Q1.
A boat moving upstream drops a floating bag. After 20 minutes it turns back and retrieves the bag. Assuming unchanged still-water speed and uniform current, how many minutes after turning does retrieval occur?
ప్రవాహానికి ఎదురుగా వెళ్తున్న పడవ నుంచి తేలియాడే సంచి పడింది. 20 నిమిషాల తర్వాత పడవ వెనక్కి తిరిగి సంచిని అందుకుంది. పడవ స్వంత వేగం, ప్రవాహం స్థిరంగా ఉంటే తిరిగిన తర్వాత ఎన్ని నిమిషాలకు సంచిని అందుకుంది?
