Q1.
A boat moves upstream at a still-water speed of 12 km/h in a 3 km/h current. A floating bottle falls from it. After 30 min the boat reverses instantly. How many minutes after reversing does it catch the bottle?
నిశ్చల నీటిలో 12 కి.మీ./గం. వేగం గల పడవ 3 కి.మీ./గం. ప్రవాహంలో ఎగువకు వెళ్తోంది. పడవ నుంచి సీసా నీటిలో పడింది. 30 ని. తర్వాత పడవ వెంటనే వెనక్కి తిరిగింది. తిరిగిన తర్వాత ఎన్ని నిమిషాలకు సీసాను అందుకుంటుంది?
