[:en]
ఏపీపీఎస్సీ గ్రూప్ 3 హాల్‌టికెట్లు | |
పంచాయతీ కార్యదర్శుల (గ్రూప్ 3) మెయిన్స్ రాతపరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీన;
మిగిలిన జిల్లాల
విజయనగరం, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు అభ్యర్థులకు ఆగస్టు 7 న రాతపరీక్షలు నిర్వహించనుంది.నిర్ణీత తేదీల్లో ప్రతిరోజు రెండు విడతల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనుంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ రాతపరీక్షలకు అభ్యర్థులు గంటన్నర ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను హాల్‌టికెట్‌లో పొందుపరిచింది.
|
DOWNLOAD GROUP -III HALL TICKETS……click

Comments
comments