VV Academy

Notifications · 30 Jul 2017

PANCHAYAT SECRETARY (GRADE - IV) IN A.P. Download Hall ticket Mains Exam.

 ఏపీపీఎస్సీ గ్రూప్ 3 హాల్‌టికెట్లు
 పంచాయతీ కార్యదర్శుల (గ్రూప్ 3) మెయిన్స్ రాతపరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆగస్టు 6, 7 తేదీల్లో రెండు విడతలుగా హైదరాబాద్‌తో పాటు ఏపీలోని జిల్లాల్లో రాతపరీక్షను నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. అందుకు అనుగుణంగా కమిషన్ ఏర్పాట్లు చేసింది.
శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులకు ఆగస్టు 6వ తేదీన;
మిగిలిన జిల్లాల
విజయనగరం, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు అభ్యర్థులకు ఆగస్టు 7 న రాతపరీక్షలు నిర్వహించనుంది.నిర్ణీత తేదీల్లో ప్రతిరోజు రెండు విడతల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనుంది. ఆన్‌లైన్‌లో జ‌రిగే ఈ రాత‌ప‌రీక్షల‌కు అభ్యర్థులు గంట‌న్నర ముందుగానే చేరుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధ‌న‌ల‌ను హాల్‌టికెట్‌లో పొందుప‌రిచింది.

DOWNLOAD GROUP -III HALL TICKETS......click

← All notifications

Questions about this exam?