[:en]Arithmetic – Number Systems [:te]A[:] V V Academy 7 years ago [:en] 0% 9 Number Systems Enter Details to Write the Exam NameEmailPhone Number 1 / 15 How many prime numbers are less than 100 100 లోపు గల ప్రధాన సంఖ్యలు 20 24 26 25 2 / 15 Which one of the following can be square of a natural number: కింది వాటిలో ఏది సహజ సంఖ్య యొక్క వర్గం కావచ్చు. 26738 756883 6162 none 3 / 15 Which one of the following is a prime number? క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్య 173 93 783 205 4 / 15 The number of even prime numbers <18 is: 18 లోపు గల సరి ప్రధాన సంఖ్యలు 0 1 none 2 5 / 15 Which one of the following is a true statement? కిందివాటిలో ఏది నిజమైన ప్రకటన? 1 is neither prime nor composite- 1 ప్రధాన సంఖ్య లేదా సంయుక్త సంఖ్య కాదు 51 is prime - 51 ప్రధాన సంఖ్య 195 is a square- 195 ఒక వర్గం 71 is composite - 71 సంయుక్త సంఖ్య 6 / 15 Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? the sum of two odd integers is even.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం సరి సంఖ్య the sum of an even integer and an odd integer is odd.-సరి పూర్ణాంకం మరియు బేసి పూర్ణాంకం ల మొత్తం బేసి. the sum of two odd integers is odd.రెండు బేసి పూర్ణాంకాల మొత్తం బేసి సంఖ్య. the sum of two even integers is always even.-రెండు సరి పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ సరి సంఖ్య 7 / 15 The sum of all prime numbers between 60 and 94 is: 60 నుండి 94 మధ్య గల ప్రధాన సంఖ్యల మొత్తం 610 523 373 460 8 / 15 The number 0.185185 … is సంఖ్య 0.185185…… an irrational number- <br >అకరణీయ సంఖ్య a rational number - <br >కరణీయ సంఖ్య a whole number- <br >పూర్తిసంఖ్య a natural number-<br > సహజ సంఖ్య 9 / 15 The difference in the local value and the face value of 7 in the numerical 57498 is: 57498 సంఖ్యలో 7 స్థాన విలువ మరియు ముఖ విలువల మధ్య భేదం: 405 7497 6339 6993 10 / 15 One is: ఒకటి అనేది ఒక a positive number - ఒక ధన సంఖ్య a negative number - ఒక ఋణ సంఖ్య a natural number - ఒక సహజ సంఖ్య a whole number - ఒక పూర్తి సంఖ్య 11 / 15 Which of the following is not a rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య కాదు? root 64 43 root 81 root 7 12 / 15 The least prime number is: కనిష్ట ప్రధాన సంఖ్య 1 0 2 3 13 / 15 Which of the following is not a true statement?కిందివాటిలో ఏది సరైన ప్రకటన కాదు? π is an integer- π ఒక పూర్ణాంకం exact value of π is 22/7- ఖచ్చితమైన విలువ 22/7 none of these.- వీటిలో ఏదీ లేదు. π is a rational number - ఒక కరణీయ సంఖ్య 14 / 15 Which of the following is irrational? కింది వాటిలో ఏది అకరణీయ సంఖ్య? 0.62723 0.14161416 0.140014 0.5145 15 / 15 Which of the following is rational? కింది వాటిలో ఏది కరణీయ సంఖ్య? root 64 0.049 π 13 Your score is {{#message}}{{{message}}}{{/message}}{{^message}}Your submission failed. The server responded with {{status_text}} (code {{status_code}}). Please contact the developer of this form processor to improve this message. Learn More{{/message}}{{#message}}{{{message}}}{{/message}}{{^message}}It appears your submission was successful. Even though the server responded OK, it is possible the submission was not processed. Please contact the developer of this form processor to improve this message. Learn More{{/message}}Submitting… [:] Comments comments