[:en]AP Police SI General Studies prelims previous questions 4[:] V V Academy 6 years ago [:en] AP Police SI General Studies prelims previous questions AP Police SI General Studies prelims previous questions /30 30 Created on November 11, 2019 By V V Academy General Studies - 4 AP Police SI General Studies prelims previous 30 questions NameEmailPhone Number 1 / 30 What was the aim of the Akali Movement? అకాలీ ఉద్యమం యొక్క లక్ష్యం ఏమిటి? To work for national liberation జాతీయ విముక్తి కోసం పనిచేయడం To propagate Sikkism సిక్కు మత ప్రచారము చేయుట To promote secularism లౌకికవాదాన్ని ప్రోత్సహించడం To get rid of concept Mahants from the ‘Gurdwas’ అవినీతి మహంతుల నుండి గురుద్వారాలను విముక్తి చేయుట 2 / 30 Identify the wrong statement with regard to Rajya Sabha. రాజ్యసభకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. One member is elected to Rajya Sabha from the Union Territory of Chandigarh. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్ నుండి ఒక సభ్యుడు రాజ్యసభకు ఎన్నికౌతారు 229 members are elected to Rajya Sabha only from the States 229 మంది సభ్యులు రాష్ట్రాల నుండి మాత్రమే రాజ్యసభకు ఎన్నికౌతారు One Member is elected to Rajya Sabha from the Union Territory of Puducherry. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుండి ఒక సభ్యుడు రాజ్యసభకు ఎన్నికౌతారు There is no reservation for SCs and STs in Rajya Sabha రాజ్యసభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండదు. 3 / 30 What is the system in which modern or developed sector and traditional or backward sector exists and operate side by side in an economy? ఒకే ఆర్ధిక వ్యవస్థలో ఆధునిక లేదా అభివృద్ధి చెందిన మరియు సాంప్రదాయక లేదా వెనుకబడిన రంగములు పనిచేయు స్థితిని మరియు ఆ రెండు రంగములు కూడా ఒకే ప్రాంతములో అమలులో ఉండడాన్ని ఏమంటారు? Dualism ద్వంద్వ ఆర్ధిక వ్యవస్థ Capitalism పెట్టుబడిదారీ విధానం Developing economy అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ Socialism సామ్యవాదము 4 / 30 The aspect of Advisory Jurisdiction of the Supreme Court is taken from భారత సుప్రీంకోర్టు యొక్క సలహారూపక పరిధిని ఈ క్రింది రాజ్యాంగం నుండి గ్రహించడమైనది Canadian Constitution కెనడా రాజ్యాంగం Constitution of South Africa దక్షిణాఫ్రికా రాజ్యాంగం Australian Constitution ఆస్ట్రేలియ రాజ్యాంగం American Constitution అమెరికన్ రాజ్యాంగం 5 / 30 The following are not the member of Electrol College that elects the President of India. భారత రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో సభ్యులు కానివారు. Elected members of the Legislative Assembly of Puducherry. పుదుచ్చేరి విధాన సభకు ఎన్నికైన సభ్యులు. Elected members of Jammu and Kashmir Legislative Assembly జమ్మూ కాశ్మీర్ విధాన సభకు ఎన్నికైన సభ్యులు. Nominated members of Rajya Sabha. రాజ్యసభకు నియమించబడిన సభ్యులు. Elected members of a State Legislative Council రాజ్యసభకు నియమించబడిన సభ్యులు. 6 / 30 At present in which article and in which part the right to property if found in the Constitution of India? ప్రస్తుతం భారత రాజ్యాంగంలో క్రింది ప్రకరణం మరియు భాగంలో ఆస్థి హక్కు పొందుపరచబడినవి. 300A, Part-XVIII 300A, పార్ట్- XVIII 200A, Part-XVIII 200A, పార్ట్- XVIII 300A, Part-XII 300A, పార్ట్- XII 200A, Part-XII 200A, పార్ట్- XII 7 / 30 The following Constitutional Amendment is not related to inclusion of a new language into 8th Schedule of the Constitution. ఈ క్రింది వాటిలోఏ రాజ్యాంగ సవరణ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో కొత్త భాషను చేర్చడానికి సంబంధించినది కాదు. 92nd Constitutional Amendment Act, 2003 92 వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 71st Constitutional Amendment Act, 1992 71 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992 62nd Constitutional Amendment Act, 1989 62 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1989 21st Constitutional Amendment Act, 1967 21 వ రాజ్యాంగ సవరణ చట్టం, 1967 8 / 30 Identity the correct statement/statements in the following: ఈ క్రింది వ్యాఖ్య/ వ్యాఖ్యలలో సరైన వాటిని గుర్తించండి. India is the largest democratic country in the world. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. India has Parliamentary Democracy. భారతదేశములో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కలదు. Direct Democracy is found in India భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలదు. Indian Constitution mentions ‘Recall’, a method of Direct Democracy. భారత రాజ్యాంగంలో పునరాయణం అన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతి ప్రస్తావించబడింది. 9 / 30 In which year the National Food Security Act was enforced in India? భారతదేశంలో జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? 2013 2011 2006 2015 10 / 30 How many schedules are framed in the 1956 Industrial Resolution Policy dividing Indian Industry? 1956 పారిశ్రామిక విధాన తీర్మానాన్ని అనుసరించి భారతదేశ పరిశ్రమల విభజనను ఎన్ని షెడ్యుల్స్ గా రూపొందించారు? 2 3 6 4 11 / 30 What was the average growth rate of Gross Domestic Product (GDP) in India during 2014-15 to 2017-18? 2014-15 నుండి 2017-18 మధ్య కాలంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) సగటు వృద్ధి రేటుగా నమోదు కాబడినది ఏది? 8 and above 8 percent 8 మరియు 8 శాతం పైన Between 5 to 5.9 percent 5 నుండి 5.9 శాతం మధ్య between 6 to 6.9 percent 6 నుండి 6.9 శాతం మధ్య Between 7 to 7.9 percent 7 నుండి 7.9 శాతం మధ్య 12 / 30 In the following case the Supreme Court declared that the Indian Constitution is founded on the bedrock of the balance between Fundamental Rights and the Directive Principles. ప్రాధమిక హక్కులు మరియు ఆదేశ సూత్రాల మధ్య సమతౌల్యత భారత రాజ్యాంగానికి పునాది అని సుప్రీంకోర్ట్ ఈ క్రింది కేసులో ప్రకటించింది. Sankari Prasad Case Vs Union of India, 1952 శంకరి ప్రసాద్ కేసు Vs యూనియన్ ఆఫ్ ఇండియా, 1952 Champakam Dorairajan Case Vs State of Madras, 1951 చంపకం దొరైరాజన్ కేసు Vs మద్రాస్ రాష్ట్రం, 1951 Golaknath Case Vs State of Punjab, 1967 గోలక్ నాథ్ కేసు Vs పంజాబ్ రాష్ట్రం, 1967 Minerva Mills Case Vs Union of India, 1980 మినర్వా మిల్స్ కేస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా, 1980 13 / 30 The following person is not a member in the Drafting Committee of the Constituent Assembly of India. భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారు? T.T. Krishnamachari టి.టి.కృష్ణమాచారి N. Madhava Rau ఎన్. మాధవ రావ్ N. GopalaswamyAyyangar ఎన్.గోపాలస్వామి అయ్యంగార్ J.B. Kripalani జె.బి.కృపలాని 14 / 30 The first chief justice of the Supreme Court established in India at Calcutta in 1774 1774 సంవత్సరంలో కలకత్తాలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి Robert Chambers రాబర్ట్ ఛాంబర్స్ John Hyde జాన్ హైడ్ H.J Kania హెచ్.జె.కానియా Sir Elijah Impey సర్ ఎలిజా ఇంఫే 15 / 30 What is meant by ‘Trade Balance’? ‘వ్యాపార శేషం’ అంటే ఏమిటి? వస్తు ఎగుమతులు, దిగుమతులు Export and Import of Goods వస్తు,సేవల ఎగుమతులు Export of Goods and Export of Services అంతర్గత వ్యాపార లావాదేవీలు Internal Trade Transaction వస్తు,సేవల దిగుమతులు Import of Goods and Import of Services 16 / 30 Identify the wrong statement with regard of Federal System in India భారత సమాఖ్య వ్యవస్థకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి. The states have no right to secede from the Indian Federation భారత సమాఖ్య వ్యవస్థ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదు India is a Union of States భారతదేశం రాష్ట్రాల యూనియన్ The word Federation is not used anywhere in the Indian Constitution భారత రాజ్యాంగంలో సమాఖ్య అన్నపదం ఎక్కడా ఉపయోగించబడలేదు Judicial powers are distributed between the Centre and States. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య న్యాయ అధికారాలు పంపిణీ చేయబడతాయి 17 / 30 The removal procedure of State Election Commissioner is similar to that of రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు ప్రక్రియ ఈ క్రింది వారిని తొలగించే పద్ధతిని పోలి ఉంటుంది. Chairperson, State Finance Commission రాష్ట్ర ఆర్ధిక సంఘం చైర్ పర్సన్ Advocate General of the State రాష్ట్ర అడ్వకేట్ జనరల్ High Court Judge హైకోర్టు న్యాయమూర్తి Chairperson, State Public Service Commissioner రాష్ట్ర పబ్లిక్‌సర్వీస్ కమీషన్ చైర్ పర్సన్ 18 / 30 According to 2011 census, which state recorded the least sex-ratio in India? 2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో అత్యల్ప స్త్రీ-పురుష నిష్పత్తిని నమోదైన రాష్ట్రం ఏది? Bihar బీహార్ Haryana హర్యానా Punjab పంజాబ్ Uttar Pradesh ఉత్తర ప్రదేశ్ 19 / 30 Which of the following is the merged single self-employment scheme in India known as Swarna Jayanthi Gram Swarojgar Yojana (1999) క్రింది వానిలో దేనిని ‘స్వర్ణజయంతి గ్రామ స్వరోజగార్ యోజన’ పధకం ద్వారా ఒకే స్వయం ఉపాధి పధకంగా 1999వ సంవత్సరంలో రూపొందించారు? IRDP & DWCRA IRDP & TRYSEM IRDP & DWCRA & MWS IRDP & TRYSEM & DWCRA & MWS 20 / 30 The reservation of Panchayat seats for the Scheduled Castes under article 243D of the Constitution is not applicable to the state of 243D రాజ్యంగ ప్రకరణను అనుసరించి పంచాయతీ సీట్లలో షెడ్యుల్డ్ కులాల వారికి నిర్ణయించిన రిజర్వేషన్లు ఈ క్రింది రాష్ట్రానికి వర్తించవు Goa గోవా Tripura త్రిపుర Sikkim సిక్కిం Arunachal Pradesh అరుణాచల్ ప్రదేశ్ 21 / 30 Who formulated the ‘People’s Plan (1945)’ ? ‘పీపుల్స్ప్రణాళిక (1945)’ ను ఎవరు రూపొందించారు? V.K.R.V. Rao వి.కె.ఆర్.వి. రావు P.C. Mahalanobis పి.సి. మహాలనోబిస్ Mahatma Gandhi మహాత్మా గాంధీ M.N. Roy ఎం.ఎన్. రాయ్ 22 / 30 Match the following Party Symbol A) Bahujan Samaj Party I) Clock B) Nationalist Congress Party II) Arrow C) Dravida Munnetrn Khazagam III) Elephant D) Janata Dal IV) Rising Sun జతపరచుము పార్టీ చిహ్నం A) బహుజన్ సమాజ్ పార్టీ I) గడియారం B) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ II) బాణం C) ద్రవిడ మున్నెట్ర ఖాజగం III) ఏనుగు D) జనతాదళ్ IV) ఉదయించే సూర్యుడు A-II, B-I, C-III, D-IV A-III, B-I, C-IV, D-II A-II, B-IV, C-I, D-III A-III, B-IV, C-I, D-II 23 / 30 Who remarked “Success comes to those who dare”? దైర్యవంతులనే విజయం వరిస్తుంది అని పేర్కొన్నది ఎవరు? J.L. Nehru జె.ఎల్. నెహ్రూ Bhagat Singh భగత్ సింగ్ Tilak తిలక్ M.K. Gandhi ఎం.కె. గాంధీ 24 / 30 Creation of a new All India Service in India requires భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసు ను ఏర్పాటు చెయ్యడానికి కావలసినది A resolution passed by the Rajya Sabha with ⅔ majority రాజ్య సభలో ⅔వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం Executive order bby the President of India. భారత రాష్ట్రపతి కార్యనిర్వాహక ఉత్తర్వు A resolution passed by the Lok Sabha with ⅔ marority లోక్ సభలో ⅔వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం A resolution passed by the Parliament with ⅔ majority పార్లమెంట్ లో ⅔వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదం 25 / 30 The following National leader suggested the name of “Indian National Congress’ “ఇండియన్ నేషనల్ కాంగ్రెస్” పేరును సూచించిన ఈ క్రింది జాతీయ నాయకుడు W.C. Benerjee డబ్ల్యు.సి. బెనర్జీ DadabhaiNouroji దాదాభాయ్ నౌరోజీ Annie Besant అన్నీ బెసెంట్ SurendranathBenerjee సురేంద్రనాథ్ బెనర్జీ 26 / 30 Which of the following work deals with the grammar? క్రింది గ్రంధాలలో ‘వ్యాకరణమునకు సంభందించినది? Charaka Samhita చరక సంహిత Mitakshara మితాక్షర Yasastilaka యశస్తేలక Tolkappiyam తోల్కప్పియం 27 / 30 What are three National Banks that are proposed to merge during September 2018? సెప్టెంబర్ 2018 లో విలీనం చేయడానికి ప్రతిపాదించబడిన మూడు జాతీయ బ్యాంకులు ఏవి? Bank of Baroda, Vijaya Bank and Dena Bank బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్ మరియు దేనా బ్యాంక్ Dena Bank, Punjab National Bank and Bank of Baroda దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా Yes Bank, Dena Bank and Vijaya Bank యస్ బ్యాంక్, దేనా బ్యాంక్ మరియు విజయ బ్యాంక్ Punjab National Bank, Bank of Baroda and Vijaya bank పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు విజయ బ్యాంక్ 28 / 30 When did Atal Bihari Vajpayee hold the office of Prime Minister of India for the first time? అటల్ బిహారీ వాజ్పేయి మొట్టమొదటి సారిగా భారత ప్రధాని పదవిని ఎప్పుడు నిర్వహించారు? 1999 1991 1996 1998 29 / 30 Which of the following is referring to the progress achieved in the large scale production of fish in India? క్రింది వాటిలో ఏది భారతదేశంలో అత్యధిక స్థాయిలో మత్స్య ఉత్పత్తిని సాధించిన స్థితిని సూచిస్తుంది? White Revolution శ్వేత విప్లవం Blue Revolution నీలి విప్లవం Green Revolution హరిత విప్లవం Yellow Revolution పసుపు విప్లవం 30 / 30 Which among the following dynasties of the south, was primarily responsible for the fall of the Chalukyas ? దక్షిణాదిలోని ఈ క్రింది రాజవంశాలలో ఏది ప్రధానంగా చాళుక్యుల పతనానికి కారణమైంది? The Rashtrakutas రాష్ట్రకూటాలు The Cholas చోళులు ThePallavas పల్లవులు The Kadambas కడంబులు Your score isThe average score is 36% LinkedIn Facebook VKontakte 0% Restart quiz {{#message}}{{{message}}}{{/message}}{{^message}}Your submission failed. The server responded with {{status_text}} (code {{status_code}}). Please contact the developer of this form processor to improve this message. Learn More{{/message}}{{#message}}{{{message}}}{{/message}}{{^message}}It appears your submission was successful. Even though the server responded OK, it is possible the submission was not processed. Please contact the developer of this form processor to improve this message. Learn More{{/message}}Submitting… AP Police SI General Studies prelims previous questions [:] Comments comments