VV Academy

[:en]AP  Police SI General Studies prelims previous questions 3[:]

[:en]

AP  Police SI General Studies prelims previous questions

AP  Police SI General Studies prelims previous questions
AP Police SI General Studies prelims previous questions

/30
34
Created on By V V Academy

General Studies - 3

AP  Police SI General Studies prelims previous 30 questions

1 / 30

The Indian monsoons are influenced by

ఇది భారత రుతుపవనాలను ప్రభావితము చేస్తున్నాయి

2 / 30

TheVijayanagaraPusapatiZamindar that was defeated in the Battle of Padmanabham

పద్మనాభ యుద్ధంలో ఓడింపబడిన విజయనగరపు పూసపాటి జమీందారు

3 / 30

Burugubanda is famous for the deposits of

బూరుగుబండా నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినది.

4 / 30

According to 2011 census, the proportion of Scheduled Tribe population in India is

2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో షెడ్యూల్డ్ తెగ జనాభా వాటా

5 / 30

This is the longest segment of Golden Quadrilateral.

ఇది బంగారు చతుర్భుజంలోని పొడవైన భాగము

6 / 30

The border states of Madhya Pradesh are

మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క సరిహద్దు రాష్ట్రాలు

7 / 30

Match the following.

List-I List-II

  1. A) Sedimentary rock I) Dolerite
  2. B) Igneous rock II) Conglomerate
  3. C) Metamorphic rock III) Chondrite
  4. D) Extra Terrestrial rock IV) Quartzite

జతపరచుము

జాబితా- I జాబితా-II

  1. A) అవక్షేపణ శిల I) డోలరైట్
  2. B) అగ్ని శిల II) కంగ్లామరేటు
  3. C) రూపాంతర ప్రాప్తి శిల III) ఖాండ్రైట్

D) భూలోకేతర శిల IV) క్వార్ట్ జైట్

8 / 30

Macaroni wheat is grown in

రవ్వ గోధుమను సాగుచేసే రాష్ట్రం

9 / 30

The Postal Index Numbers of the following cities start with

List –I List-II

  1. A) Lucknow I) 3
  2. B) Gandhinagar II)5
  3. C) Nagpur III) 4
  4. D) Amaravathi IV) 2

 

కింది నగరాల తపాలా గుర్తింపు సంఖ్యలు దీనితో ప్రారంభమవుతాయి

జాబితా –I జాబితా -2

  1. A) లక్నో I) 3
  2. B) గాంధీనగర్ II) 5
  3. C) నాగ్పూర్ III) 4

D) అమరావతి IV) 2

10 / 30

 Match the following:

List –I List-II

  1. A) Bandipur national park I) Madhya pradesh
  2. B) Kanha national park II) Uttarakhand
  3. C) Great Himalayan national park III) Karnataka
  4. D) Rajaji national park IV) Himachal Pradesh

జతపరచుము

జాబితా -I జాబితా -2

  1. A) బండిపూర్ నేషనల్ పార్క్ I) మధ్యప్రదేశ్
  2. B) కన్హా నేషనల్ పార్క్ II) ఉత్తరాఖండ్
  3. C) గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ III) కర్ణాటక

D) రాజాజీ నేషనల్ పార్క్ IV) హిమాచల్ ప్రదేశ్

11 / 30

This river is famous for Indian Shad (HILSA) catch in India.

భారతదేశంలో పులస చేపల(హిల్సా) వేటకు నది  ప్రసిద్ధి చెందింది.

12 / 30

On the eve of International Yoga Day 2018, a mass yoga event was held at the following place

ప్రపంచ యోగా దినోత్సవం 2018 సందర్భంగా, క్రింది ప్రదేశంలో సామూహిక యోగా కార్యక్రమం జరిగింది

13 / 30

Which one of the following kings used title ‘Samrat’ ?

సామ్రాట్అనే బిరుదును క్రింది రాజు ధరించారు?

14 / 30

This type of soils covers the largest area in India.

భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని రకపు నేలలు ఆవరించి ఉన్నాయి.

15 / 30

The Self Respect Movement was started by Rama Swami Nayakar in Tamilnadu in the following year

సంవత్సరంలో రామ స్వామి నాయకర్ తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమంను ప్రారంభించారు

16 / 30

Asteroid Belt in the Solar system is located between the following planets.

గ్రహశకల మేఖల సౌర కుటుంబంలోని గ్రహాల మధ్య ఉన్నది.

17 / 30

Choose the correct statements regarding "Village Rock Stars".

  1. a) It is the only Indian movie nominated for Oscar Awards.
  2. b) It is directed by Rima Sen.
  3. c) Music is given by Preetom Dutta.
  4. d) It is an Assamese language film.

"విలేజ్ రాక్ స్టార్స్" గురించి సరైన ప్రకటనలను ఎంచుకోండి

  1. a) ఇది ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ సినిమా
  2. b) దీని దర్శకురాలు రీమాసేన్
  3. c) సంగీతాన్ని సమకూర్చినది ప్రీతమ్ దత్తా

d) ఇది అస్సామీ భాషా చిత్రం

18 / 30

At which place out of the following a Gupta era temple is not found.

క్రింది వాటిలో గుప్తుల కాలపు ఆలయము లభ్యంకాని ప్రదేశం

19 / 30

SindhiaSteem Navigation Company has undertaken the construction of ships in Visakhapatnam in the year.

విశాఖపట్నంలో నౌకా నిర్మాణాన్ని సిందియాష్టీం నేవిగేషన్ కంపెనీ ఆరంభించిన సంవత్సరంలో

20 / 30

Kharosthi script was written

ఖరోష్టి లిపి వ్రాయు విధానం

 

21 / 30

The Godavari River Water disputes is going on among the following states:

గోదావరి నదీ జల వివాదం దిగువ పేర్కొనబడిన రాష్ట్రాల మధ్య కొనసాగుచున్నది.

22 / 30

According to Henley Passport Index, the World Economic Forum announced in October 2018 the following country has the world's most powerful passport

హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, క్రింది దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్నట్లు 2018 అక్టోబరులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది

23 / 30

 The Hindu king that has given shelter to BahauddinGustap who revolted against Muhammad BinTughlaq in A.D. 1326.

క్రీ.. 1326 లో మహమ్మద్ బీన్ తుగ్లక్ పై తిరుగుబాటు చేసిన బహుద్దిన్ గుస్టప్ కి ఆశ్రయమిచ్చిన హిందూరాజు

24 / 30

In which year Pandit Ravi Sankar got Bharat Ratna ?

పండిట్ రవిశంకర్ సంవత్సరంలో భారత్ రత్న పొందారు?

25 / 30

Match the following Players with their event in Common Wealth Games 2018.

List-I List-II

  1. a) Chanu Saikhom Mirabai i) Javelin throw
  2. b) Gaurav Solanki ii) Weight lifting
  3. c) Rahul Aware iii) Wrestling
  4. d) Neeraj Chopra iv) Boxing

2018 కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారులను వారి క్రీడలతో జతపరచండి

జాబితా- I జాబితా-II

  1. a) చాను సైఖోమ్ మీరాబాయి i) జావెలిన్ త్రో
  2. b) గౌరవ్ సోలంకి ii) వెయిట్ లిఫ్టింగ్
  3. c) రాహుల్ అవేర్ iii) రెజ్లింగ్

d) నీరజ్ చోప్రా iv) బాక్సింగ్

26 / 30

According to world Happiness Index Report 2018, the top three countries respectively

వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 ప్రకారం మొదటి మూడు స్థానాలు పొందిన దేశాలు వరుసగా

27 / 30

More than 90% of area of this Union Territory is covered by forests.

కేంద్రపాలిత ప్రాంతం నందలి 90% కంటే అధిక ప్రాంతం అడవులచే

28 / 30

 This is the most urbanized state in India as per 2011 census.

2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక నగరీకరణ చెందిన రాష్ట్రం

29 / 30

The following work is considered an authority for the Judiciary administration under Vijayanagara

విజయనగర కాలపు న్యాయపరిపాలనలో క్రింది గ్రంధం ప్రామాణికంగా భావించబడుతోంది

30 / 30

The newspaper ‘Crescent’ was started by the following:

క్రేసేంట్ వార్తాపత్రికను క్రింది వారు ఆరంభించిరి

Your score is

The average score is 48%

0%

AP  Police SI General Studies prelims previous questions

[:]

Comments

comments

V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.
Exit mobile version