[:en]AP Police SI General Studies prelims previous questions 3[:]By V V Academy / November 11, 2019 [:en]AP Police SI General Studies prelims previous questionsAP Police SI General Studies prelims previous questions/30 34 Created on November 11, 2019 By V V AcademyGeneral Studies - 3AP Police SI General Studies prelims previous 30 questions NameEmailPhone Number 1 / 30The Postal Index Numbers of the following cities start withList –I List-IIA) Lucknow I) 3B) Gandhinagar II)5C) Nagpur III) 4D) Amaravathi IV) 2 కింది నగరాల తపాలా గుర్తింపు సంఖ్యలు దీనితో ప్రారంభమవుతాయిజాబితా –I జాబితా -2A) లక్నో I) 3B) గాంధీనగర్ II) 5C) నాగ్పూర్ III) 4D) అమరావతి IV) 2 A-IV, B-III, C-II, D-I A-I, B-II, C-III, D-IV A-IV, B-I, C-III, D-II A-III, B-IV, C-I, D-II 2 / 30The newspaper ‘Crescent’ was started by the following:క్రేసేంట్ వార్తాపత్రికను ఈ క్రింది వారు ఆరంభించిరి KasinaduniNageswara Rao కాశీనాధుని నాగేశ్వరరావు Gajula Lakshmi Narasusetty గాజుల లక్ష్మి నరసుశెట్టి EnugulaVeeraswami ఏనుగుల వీరస్వామి KandukuriVeeresalingam కందుకూరి వీరశలింగం 3 / 30Macaroni wheat is grown inరవ్వ గోధుమను సాగుచేసే రాష్ట్రం Maharashtra మహారాష్ట్ర Haryana హర్యానా Punjab పంజాబ్ Uttar Pradesh ఉత్తర ప్రదేశ్ 4 / 30According to Henley Passport Index, the World Economic Forum announced in October 2018 the following country has the world's most powerful passportహెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, క్రింది దేశం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్నట్లు 2018 అక్టోబరులో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించింది China చైనా Singapore సింగపూర్ South Korea దక్షిణ కొరియా Japan జపాన్ 5 / 30The Indian monsoons are influenced byఇది భారత రుతుపవనాలను ప్రభావితము చేస్తున్నాయి The Local winds స్థానిక పవనాలు The Westerlies పశ్చిమ పవనాలు The Polar Easterlies ధ్రువ తూర్పు పవనాలు The Jet Streams జెట్ స్ట్రీములు 6 / 30The Self Respect Movement was started by Rama Swami Nayakar in Tamilnadu in the following yearఏ సంవత్సరంలో రామ స్వామి నాయకర్ తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమంను ప్రారంభించారు 1915 1950 1935 1925 7 / 30According to 2011 census, the proportion of Scheduled Tribe population in India is2011 జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో షెడ్యూల్డ్ తెగ జనాభా వాటా 10-15% 15-20% 5-10% 0-5% 8 / 30More than 90% of area of this Union Territory is covered by forests.ఈ కేంద్రపాలిత ప్రాంతం నందలి 90% కంటే అధిక ప్రాంతం అడవులచే Lakshadweep లక్షద్వీప్ Andaman & Nicobar Islands అండమాన్ & నికోబార్ దీవులు Daman & Diu డామన్ & డయ్యు Dadra & Nagar Haveli దాద్రా & నగర్ హవేలి 9 / 30The border states of Madhya Pradesh areమధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క సరిహద్దు రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్ఘర్ మరియు మహారాష్ట్ర Gujrat, Rajasthan, Uttar Pradesh, Chhattisgarh and Maharashtra గుజరాత్, ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా Gujrat, Uttarakhand, Bihar, West Bengal and Odisha గుజరాత్, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ Gujrat, Telangana, Punjab, Maharashtra and Andhra Pradesh గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ Gujrat, Tamil Nadu, Andhra Pradesh and Telangana 10 / 30SindhiaSteem Navigation Company has undertaken the construction of ships in Visakhapatnam in the year.విశాఖపట్నంలో నౌకా నిర్మాణాన్ని సిందియాష్టీం నేవిగేషన్ కంపెనీ ఆరంభించిన సంవత్సరంలో 1941 A.D 1951 A.D 1931 A.D 1921 A.D 11 / 30According to world Happiness Index Report 2018, the top three countries respectivelyవరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2018 ప్రకారం మొదటి మూడు స్థానాలు పొందిన దేశాలు వరుసగా ఫిన్లాండ్, స్వీడన్ & నార్వే Finland, Sweden& Norway ఫిన్లాండ్, డెన్మార్క్ & నార్వే Finland, Denmark & Norway ఫిన్లాండ్, నార్వే & డెన్మార్క్ Finland, Norway & Denmark ఫిన్లాండ్, డెన్మార్క్ & స్వీడెన్Finland, Denmark &Sweden 12 / 30The following work is considered an authority for the Judiciary administration under Vijayanagaraవిజయనగర కాలపు న్యాయపరిపాలనలో ఈ క్రింది గ్రంధం ప్రామాణికంగా భావించబడుతోంది Amukta అముక్త మాల్యద Ardhasastra అర్ధశాస్త్రం VidyaranyaVritantam విద్యారణ్య వృత్తాంతము Parasaramadhaviyam పారాశర మాధవియం 13 / 30Choose the correct statements regarding "Village Rock Stars".a) It is the only Indian movie nominated for Oscar Awards.b) It is directed by Rima Sen.c) Music is given by Preetom Dutta.d) It is an Assamese language film."విలేజ్ రాక్ స్టార్స్" గురించి సరైన ప్రకటనలను ఎంచుకోండిa) ఇది ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయబడిన ఏకైక భారతీయ సినిమాb) దీని దర్శకురాలు రీమాసేన్c) సంగీతాన్ని సమకూర్చినది ప్రీతమ్ దత్తాd) ఇది అస్సామీ భాషా చిత్రం (a), (b) & (d) (a), (c) & (d) (b), (c) & (d) (a), (b) & (c) 14 / 30TheVijayanagaraPusapatiZamindar that was defeated in the Battle of Padmanabhamపద్మనాభ యుద్ధంలో ఓడింపబడిన విజయనగరపు పూసపాటి జమీందారు Ananda Gajapati ఆనంద గజపతి China Ananda Gajapati చిన్న ఆనంద గజపతి PeddaVijayaramaraju పెద విజయరామరాజు ChinnaVijayaramaraju చిన్నవిజయరామరాజు 15 / 30Kharosthi script was writtenఖరోష్టి లిపి వ్రాయు విధానం In any direction desired From top to bottom From left to right From right to left 16 / 30 The Hindu king that has given shelter to BahauddinGustap who revolted against Muhammad BinTughlaq in A.D. 1326.క్రీ.శ. 1326 లో మహమ్మద్ బీన్ తుగ్లక్ పై తిరుగుబాటు చేసిన బహుద్దిన్ గుస్టప్ కి ఆశ్రయమిచ్చిన హిందూరాజు Prolaya in A.D. 1326. ప్రోలయ వేమా రెడ్డి Kampila Deva కంపిల దేవ Anavema Reddy అనవేమా రెడ్డి Kapayanayaka కాపయ నాయక 17 / 30This type of soils covers the largest area in India.భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఈ రకపు నేలలు ఆవరించి ఉన్నాయి. Red soils ఎర్ర నేలలు Black Regur soils నల్ల రేగడి నేలలు Laterite soils లాటరైట్ నేలలు Alluvial soils ఒండ్రు నేలలు 18 / 30Match the following Players with their event in Common Wealth Games 2018.List-I List-IIa) Chanu Saikhom Mirabai i) Javelin throwb) Gaurav Solanki ii) Weight liftingc) Rahul Aware iii) Wrestlingd) Neeraj Chopra iv) Boxing2018 కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొన్న క్రీడాకారులను వారి క్రీడలతో జతపరచండిజాబితా- I జాబితా-IIa) చాను సైఖోమ్ మీరాబాయి i) జావెలిన్ త్రోb) గౌరవ్ సోలంకి ii) వెయిట్ లిఫ్టింగ్c) రాహుల్ అవేర్ iii) రెజ్లింగ్d) నీరజ్ చోప్రా iv) బాక్సింగ్ a-ii, b-iv, c-iii, d-I a-iii, b-I, c-ii, d-iv a-ii, b-iv, c-I, d-iii a-iv, b-iii, c-ii, d-i 19 / 30Which one of the following kings used title ‘Samrat’ ?‘సామ్రాట్’ అనే బిరుదును క్రింది ఏ రాజు ధరించారు? Vindhya Saktivikataka వింధ్య శక్తివాకాటక Harshavardhana హర్షవర్ధన VakatakaPravarasena I మొదటి వాకాటక ప్రవరసేన Samudra Gupta సముద్ర గుప్త 20 / 30 Match the following:List –I List-IIA) Bandipur national park I) Madhya pradeshB) Kanha national park II) UttarakhandC) Great Himalayan national park III) KarnatakaD) Rajaji national park IV) Himachal Pradeshజతపరచుముజాబితా -I జాబితా -2A) బండిపూర్ నేషనల్ పార్క్ I) మధ్యప్రదేశ్B) కన్హా నేషనల్ పార్క్ II) ఉత్తరాఖండ్C) గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ III) కర్ణాటకD) రాజాజీ నేషనల్ పార్క్ IV) హిమాచల్ ప్రదేశ్ A-IV, B-III, C-II, D-I A-II, B-I, C-IV, D-III A-III, B-I, C-IV, D-II A-IV, B-I, C-II, D-III 21 / 30 This is the most urbanized state in India as per 2011 census.2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక నగరీకరణ చెందిన రాష్ట్రం Goa గోవా Rajasthan రాజస్థాన్ Nagaland నాగాలాండ్ Madhya Pradesh మధ్యప్రదేశ్ 22 / 30Match the following.List-I List-IIA) Sedimentary rock I) DoleriteB) Igneous rock II) ConglomerateC) Metamorphic rock III) ChondriteD) Extra Terrestrial rock IV) Quartziteజతపరచుముజాబితా- I జాబితా-IIA) అవక్షేపణ శిల I) డోలరైట్B) అగ్ని శిల II) కంగ్లామరేటుC) రూపాంతర ప్రాప్తి శిల III) ఖాండ్రైట్D) భూలోకేతర శిల IV) క్వార్ట్ జైట్ A-III, B-IV, C-II, D-I A-II, B-I, C-IV, D-II A-I, B-II, C-III, D-IV A-IV, B-III, C-II, D-I 23 / 30Asteroid Belt in the Solar system is located between the following planets.గ్రహశకల మేఖల సౌర కుటుంబంలోని ఈ గ్రహాల మధ్య ఉన్నది. Mercury బుధుడు Jupiter బృహస్పతి Earth భూమి Mars కుజుడు 24 / 30Burugubanda is famous for the deposits ofబూరుగుబండా ఈ నిక్షేపాలకు ప్రసిద్ధి చెందినది. Iron ఇనుము Graphite గ్రాఫైట్ Galena గెలీన Manganese మాంగనీస్ 25 / 30In which year Pandit Ravi Sankar got Bharat Ratna ?పండిట్ రవిశంకర్ ఏ సంవత్సరంలో భారత్ రత్న పొందారు? 1998 1997 1996 1999 26 / 30On the eve of International Yoga Day 2018, a mass yoga event was held at the following placeప్రపంచ యోగా దినోత్సవం 2018 సందర్భంగా, ఈ క్రింది ప్రదేశంలో సామూహిక యోగా కార్యక్రమం జరిగింది Pisa Tower – Italy పీసా టవర్ - ఇటలీ Statue of Liberty – America స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ - అమెరికా Eiffel Towwer – France ఈఫిల్ టవర్ - ఫ్రాన్స్ Thames Bridge - England థేమ్స్ బ్రిడ్జ్ - ఇంగ్లాండ్ 27 / 30The Godavari River Water disputes is going on among the following states:గోదావరి నదీ జల వివాదం ఈ దిగువ పేర్కొనబడిన రాష్ట్రాల మధ్య కొనసాగుచున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్ఘర్ Andhra Pradesh, Telangana, Odisha, Karnataka, Chhattisgarh మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్ Maharashtra, Andhra Pradesh, Karnataka, Bihar, Madhya Pradesh, Chhattisgarh ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్ Andhra Pradesh, Telangana, Bihar, Odisha, Madhya Pradesh, Chhattisgarh మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘర్ Maharashtra, Andhra Pradesh, Telangana, Bihar, Madhya Pradesh, Chhattisgarh 28 / 30This is the longest segment of Golden Quadrilateral.ఇది బంగారు చతుర్భుజంలోని పొడవైన భాగము Kolkata – Delhi కోల్కతా – డిల్లి Mumbai – Chennai ముంబై – చెన్నై Chennai – Kolkata చెన్నై - కోల్కతా Delhi – Mumbai డిల్లి - ముంబై 29 / 30At which place out of the following a Gupta era temple is not found.క్రింది వాటిలో గుప్తుల కాలపు ఆలయము లభ్యంకాని ప్రదేశం Deogarh దియోఘర్ Rajgir రాజ్గీర్ Bhitargaon భీతర్గాన్ Bhitari భిటారి 30 / 30This river is famous for Indian Shad (HILSA) catch in India.భారతదేశంలో పులస చేపల(హిల్సా) వేటకు ఈ నది ప్రసిద్ధి చెందింది. The Krishna కృష్ణు The Mahanadi మహానది The Narmada నర్మదా The Godavari గోదావరి Your score isThe average score is 48% LinkedIn Facebook VKontakte 0% Restart quiz AP Police SI General Studies prelims previous questions[:] Comments comments