[:en]AP Police SI General Studies prelims previous questions 2[:] V V Academy 6 years ago [:en] AP Police SI General Studies prelims previous questions AP Police SI General Studies prelims previous questions /20 26 Created on November 11, 2019 By V V Academy General Studies - 2 AP Police SI General Studies prelims previous questions NameEmailPhone Number 1 / 20 "NARI" is “NARI" అనునది కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిచే ప్రారంభించిన వెబ్ పోర్టల్ A web portal launched by the Union Minister of Women and Child Development ఆంధ్రప్రదేశ్లో మహిళా రక్షణ దళం A Women protection force in Andhra Pradesh #మీ టూ ఉద్యమంలో ఉపయోగించే ఆన్లైన్ ఆప్ An online App used in #Me Too movement మహిళచే నిర్వహించబడుతున్న ఇస్రో అంతరిక్ష నౌక A space Ship of ISRO maintained by all women 2 / 20 Expand NRC NRC ని విస్తరించండి National Record of Citizens నేషనల్ రికార్డ్ ఆఫ్ సిటిజెన్స్ National Register for Coins నేషనల్ రిజిస్టర్ ఫర్ కాయిన్స్ National Recruitment Committee నేషనల్ రిక్రూట్మెంట్ కమిటీ National Register of Citizens నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ 3 / 20 Choose the correct sentences regarding India's election to the United Nations Human Rights council (UNHRC) in October 2018 a) India got 180 votes. b) India was elected in Asia-Pacific Category. c) India was elected for the period of 3 beginning from January 2019. అక్టోబర్ 2018 లో భారతదేశం ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం (UNHRC) నకు ఎన్నికైనది. దానికి సంబంధించి సరైన వాక్యాలను ఎంచుకోండి ఎ) భారతదేశానికి 180 ఓట్లు వచ్చాయి. బి) భారతదేశం ఆసియా-పసిఫిక్ విభాగంలో ఎన్నికైనది. సి) భారతదేశం జనవరి 2019 నుండి 3 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నికైనది. (a), (b) & (c) (a) & (b) (a) & (c) (b) & (c) 4 / 20 The agitation at Toothukudi is against the construction of తూత్తుకుడి లో దీని నిర్మాణానికి వ్యతిరేకంగాఉద్యమం జరిగింది Sterlite Copper Smelter Plant స్టేరిలైట్ కాపర్ స్మెల్టర్ ప్లాంట్ Vedanta Iron Smelter Plant వేదాంత ఐరన్ స్మెల్టర్ ప్లాంట్ Vedanta Bauxite Mining Plant వేదాంత బాక్సైట్ మైనింగ్ ప్లాంట్ Sterlite atomic energy plant స్టేరిలైట్ అటామిక్ ఎనర్జీ ప్లాంట్ 5 / 20 China and Myanmar signed on MoU to set up CMEC (China Myanmar Economic Corridor) in September 2018. The proposed corridor provides China another access to చైనా మరియు మయన్మార్ 2018 సెప్టెంబర్లో సిఎమ్ఇసి (చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్) ను ఏర్పాటు చేయడానికి ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రతిపాదిత కారిడార్ చైనాను దీనితో కలిపే దారి అవుతుంది Indian Ocean హిందూ మహాసముద్రం Pacific Ocean పసిఫిక్ మహాసముద్రం Arabian Sea అరేబియా సముద్రం Atlantic Ocean అట్లాంటిక్ మహాసముద్రం 6 / 20 Choose the incorrect statements about Youth Olympics 2018 2018 యూత్ ఒలింపిక్స్ కు సంబంధించి తప్పు ప్రకటనలను ఎంచుకోండి It was held in Argentina ఇది అర్జెంటీనాలో జరిగింది Mehuli Ghosh won Bronze in shooting షూటింగ్లో మెహులి ఘోష్ కాంస్యం సాధించింది Jeremy Lalrinnunga was the first-ever Indian to get gold యూత్ ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడు జెరిమి లాల్ రినుంగా Tababi Devi won silver in swimming స్విమ్మింగ్ లో తబాబీ దేవి రజతం సాధించింది 7 / 20 Which of the following has electrons equal to (Z+3)? (Z = Atomic number of the element) కింది వాటిలో దేనియందు ఎలక్ట్రాన్ల సంఖ్య (Z + 3) కు సమానo? (Z = మూలకం పరమాణు సంఖ్య) Potassium Ion పొటాషియం అయాన్ Carbide Ion కార్బైడ్ అయాన్ Sulphide Ion సల్ఫైడ్ అయాన్ Nitride Ion నైట్రైడ్ అయాన్ 8 / 20 Choose the correct statements regarding INSV Tarini. a) It is involved in NavikaSagarParikrama b) It is a japan built sail boat c) Through this vessel six women officers of Indian Navy Circumnavigated the globe. d) This vessel was skippered by Lieutenant commander Prathibha Jamwal. INSV తరిణికు సబందించి సరైన వాక్యములను ఎంపిక చేయుము a) ఇది నావిక సాగర్ పరిక్రమలో భాగమైనది b) ఇది జపాన్ చే నిర్మించబడిన సెయిల్ బోట్. c) ఈ నౌక ద్వారా భారత నావికాదళానికి చెందిన ఆరుగురు మహిళా ఆఫీసర్లు ప్రపంచాన్ని సముద్ర మార్గంలో చుట్టి వచ్చారు. d) ఈ నౌకకు నాయకత్వం వహించినది లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జామ్ వాల్ (c) & (d) (a) & (b) (b) & (c) (a) & (c) 9 / 20 The most developed village under the Anthyodaya Scheme of Central Government in 2018 is 2018 లో కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ పథకం కింద అత్యంత అభివృద్ధి చెందిన గ్రామం Kalgod - Karnataka కల్గోడ్ - కర్ణాటక Masroor – Haryana మస్ రూర్ - హర్యానా Kanhigoan – Maharashra కన్హిగోవాన్ - మహారాష్ట్ర 10 / 20 In October 2018. National Gandhi Museum, Delhi released the following in the commemoration of Birthday Anniversary of Gandhiji అక్టోబర్ 2018లో గాంధీజీ 150వ జయంతి సందర్భంగా డిల్లిలోని నేషనల్ గాంధీ మ్యుజియం దీనిని విడుదల చేసింది. Digital Multimedia Kit డిజిటల్ మల్టీ మీడియా కిట్ Commemorative Coin స్మారక నాణెము Fund of the family members of Gandhiji గాంధీజీ కుటుంబ సభ్యులకు ఫండ్ Emoji of gandhiji గాంధీ ఎమోజి 11 / 20 'Girinka' is a state sponceredprogramme of Rwanda. Its aim is గిరింకా అనునది రువాండా ప్రభుత్వం పధకము. దీని ఉద్దేశ్యం One job for one poor family వన్ జాబ్ పెర్ వన్ పూర్ ఫ్యామిలి One house per one poor family వన్ హౌస్ పెర్ వన్ పూర్ ఫ్యామిలి One child per one family వన్ చైల్డ్ పైర్ వన్ ఫ్యామిలి One cow per one poor family వన్ కౌ పెర్ వన్ పూర్ ఫ్యామిలి 12 / 20 Aeolus Satellite was launched ఏయోలస్ ఉపగ్రహాము By NASA నాసా చేత ప్రయోగించబడింది To map the Earth’s winds on global scale భూగోళం మొత్తం మీద భూపవనాలను గుర్తించుటకు ప్రయోగించబడింది To map the Earths Groundwater on global scale భూగోళం మొత్తం మీద భూగర్భ జలాలను గుర్తించుటకు ప్రయోగించబడింది By European Space Agency యూరోపియన్ స్పేస్ ఏజెన్సీచే ప్రయోగించబడింది 13 / 20 MountAgungValcano is situated మౌంట్ ఆగంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? Kyushu-Japan క్యుషు-జపాన్ Messina-Italy మెస్సినా-ఇటలీ Bali-Indonesia బాలి-ఇండోనేషియా Hawai-America హవాయి-అమెరికా 14 / 20 The Noble prize 2018 for Chemistry was awarded to 2018లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందినవారు Frances H. Arnold, George P. Smith and Greygory P. Winter ఫ్రాన్సిస్ హెచ్. ఆర్నాల్డ్, జార్జ్ పి. స్మిత్ మరియు గ్రేగోరీ పి. వింటర్ Greygory P. Winter, Frances H. Arnold and James P. Allison గ్రేగోరీ పి. వింటర్, ఫ్రాన్సిస్ హెచ్. ఆర్నాల్డ్ మరియు జేమ్స్ పి. అల్లిసన్ Frances H. Arnold, George P. Smith and James P. Allison ఫ్రాన్సిస్ హెచ్. ఆర్నాల్డ్, జార్జ్ పి. స్మిత్ మరియు జేమ్స్ పి. అల్లిసన్ Greygory P. Winter, George P. Smith and James P. Allison గ్రేగోరీ పి. వింటర్, జార్జ్ పి. స్మిత్ మరియు జేమ్స్ పి. అల్లిసన్ 15 / 20 According to Swachh Survekshan Grameen-18 the top ranked three states respectively స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ -18 ప్రకారం మొదటి మూడు స్థానాలు పొందిన రాష్ట్రాలు వరుసగా Haryana, Uttar Pradesh and Gujarat హర్యానా, ఉత్తర ప్రదేశ్ మరియు గుజరాత్ Haryana, Gujarat and Maharashtra హర్యానా, గుజరాత్ మరియు మహారాష్ట్ర Gujarat, Maharashtra and Jharkhand గుజరాత్, మహారాష్ట్ర మరియు జార్ఖండ్ Uttar Pradesh, Haryana and Maharashtra ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు మహారాష్ట్ర 16 / 20 India and Russia in October. 2018 made a contract on అక్టోబర్ 2018లో భారత్, రష్యాల మధ్య దీనిపై ఒప్పందం కుదిరింది. Kamove-400 Triumph Missile System కామోవ్ -400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ Kamove-400 Helicopters కామోవ్ -400 హెలికాప్టర్లు S-400 Triumph Missile System ఎస్ -400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ S-400 Helicopters ఎస్ -400 హెలికాప్టర్లు 17 / 20 The Singapore summit held on 12th June 2018 was a meeting between జూన్ 12 న 2018లో జరిగిన సింగపూర్ సమ్మిట్ ఈ ఇద్దరి మధ్య జరిగిన సమావేశం Kim-Jong-UN - Theresa May కిమ్-జోంగ్ -ఉ న్ - థెరిసా మే Kim-Jong-UN - Donald Trump కిమ్-జోంగ్-ఉ న్ - డోనాల్డ్ ట్రంప్ Donald Trump - Xi-Jinping డోనాల్డ్ ట్రంప్ - జి-జిన్పింగ్ Theresa May - Xi-Jinping థెరిసా మే - జి-జిన్పింగ్ 18 / 20 Araku MLA KidariSarveswar Rao is assassinated in the following place అరకు ఎమ్మెల్యే కిడారిసర్వేశ్వర రావు హత్యకు గురైన ప్రాంతం Livitiputtu - Dumbriguda Mandal లివిటిపుట్టు - దుంబ్రిగూడ మండలం Lotheru - Ananthagiri Mandal లోథేరు - అనంతగిరి మండలం Chaparai - Araku Mandal చాపరాయి - అరకు మండలం Lambasingi - Chintapalli Mandal లంబసింగ్ - చింతపల్లి మండలం 19 / 20 Match the following List-I List-II a) My Journey from Marxism-Leninism to Nehruvian Socialism i) Mark Tully b) The English Patient ii) Preeti Shenoy c) Rule Brakers iii) Michael Ondaatje d) Nonstop India iv) Hanumantha Rao జతపరచుము జాబితా-I జాబితా-II ఎ) మార్క్సిజం-లెనినిజం నుండి నెహ్రూవియన్ సోషలిజం వరకు నా జర్నీ i) మార్క్ టుల్లీ బి) ది ఇంగ్లీష్ పేషెంట్ ii) ప్రీతి షెనాయ్ సి) రూల్ బ్రేకర్స్ iii) మైఖేల్ ఒండాట్జే d) నాన్స్టాప్ ఇండియా iv) హనుమంతరావు a-i, b-ii, c-iv, d-iii a-iii, b-iv, c-ii, d-i a-iv, b-iii, c-ii, d-I a-iv, b-iii, c-i, d-ii 20 / 20 Match the following List-I List-II a) Ibrahim Mohammad Solih i) Egypt b) Arif ur Rehman Alwi ii) Sierra Lione c) Julius Maado Bio iii) Maldives d) Abdul Fattah el sisi iv) Pakistan జతపరచుము జాబితా- I జాబితా-II a) ఇబ్రహీం మొహమ్మద్ సాలిహ్ i) ఈజిప్ట్ b) అరిఫ్ ఉర్ రెహమాన్ అల్వి ii) సియెర్రా లియోస్ c) జూలియస్ మాడో బయో iii) మాల్దీవులు d) అబ్దుల్ ఫతేహ్ ఎల్ సిసి iv) పాకిస్తాన్ a-iii, b-ii, c-i, d-iv a-iii, b-iv, c-ii, d-I a-ii, b-iii, c-iv, d-I a-iv, b-iii, c-ii, d-i Your score isThe average score is 33% LinkedIn Facebook VKontakte 0% Restart quiz {{#message}}{{{message}}}{{/message}}{{^message}}Your submission failed. The server responded with {{status_text}} (code {{status_code}}). Please contact the developer of this form processor to improve this message. Learn More{{/message}}{{#message}}{{{message}}}{{/message}}{{^message}}It appears your submission was successful. Even though the server responded OK, it is possible the submission was not processed. Please contact the developer of this form processor to improve this message. Learn More{{/message}}Submitting… AP Police SI General Science prelims previous questions [:] Comments comments