VV Academy

[:en]AP Police – SI – Constable – Grand Test – GK[:]

[:en]

AP Police – SI – Constable – Grand Test – GK

AP Police – SI – Constable – Grand Test – GK

AP Police - SI - Constable - Grand Test - GK
AP Police – SI – Constable – Grand Test – GK

33
Created by V V Academy

GrandTest - GK - General Science P5

GrandTest - GK - General Science P

1 / 25

Which film won the Best Foreign Language Film award at the Golden Globe Award 2019?

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ 2019 లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర అవార్డును పొందిన చిత్రం ఏది?

2 / 25

Chang Lo is a folk dance of 

చాంగ్ లో అనేది దేని యొక్క జానపద నృత్యం?

3 / 25

The sub-committee of the Constituent Assembly relating to fundamental rights was headed by

రాజ్యాంగ పరిషత్తులో ప్రాథమిక హక్కులకు సంబంధించి ఉప కమిటీకి  నేతృత్వం వహించింది ఎవరు?

4 / 25

 Construction of submarines is based on

జలాంతర్గాముల నిర్మాణం దేనిపై ఆధారపడి ఉంటుంది

 

5 / 25

Who founded the Satyashodhak Samaj?

సత్యశోధక్ సమాజ్ ని  ఎవరు స్థాపించారు?

6 / 25

Paleolithic remains have been discovered in

పూర్వ శిలాయుగం యొక్క అవశేషాలు ఎక్కడ కనుగొనబడ్డాయి?

7 / 25

Suez Canal connects

సూయజ్ కాలువవేటిని కలుపుతుంది ?

8 / 25

In a certain code, MONKEY is written as XDJMNL. How is TIGER written in that code?

ఒక నిర్దిష్ట భాషలో MONKEYని  XDJMNL గా వ్రాస్తే, TIGER ను ఎలా వ్రాస్తారు?

9 / 25

Who is the writer of 'Swami and Friends'?

స్వామి అండ్ ఫ్రెండ్స్ రచయిత ఎవరు?

10 / 25

What is the national currency of Albania?

అల్బేనియా జాతీయ కరెన్సీ ఏమిటి?

11 / 25

Periyar National Park is in which mountain range?

పెరియార్ జాతీయ పార్కు ఏ పర్వత శ్రేణిలో ఉంది?

12 / 25

At which place was the Lokrang Festival organized on January 28, 2019?

2019 జనవరి 28 న జరిగిన లోక్ రంగ్పండుగ ఎక్కడ జరిగింది?

13 / 25

A standard computer keyboard has how many keys?

ఒక ప్రామాణిక కంప్యూటర్ కీబోర్డు ఎన్ని కీలను కలిగి ఉంది?

14 / 25

Hindi writer Chittra Mudgal was awarded the Sahitya Akademi Award 2018 for which book?

హిందీ రచయిత్రి చిత్త ముద్గాల్ కు  సాహిత్య అకాడమీ పురస్కారం 2018 ఏ పుస్తకానికి  లభించింది?

15 / 25

Which of the following elements has the lowest melting point?

క్రింది మూలకాలలో ఏది తక్కువ ద్రవీభవన స్థానమును కలిగి ఉంటుంది?

16 / 25

Which cell organelle is known as the control center of the cell?

ఏ  కణజాలాన్ని కణం యొక్క నియంత్రణ కేంద్రం అంటారు?

17 / 25

If Z = 52 and ACT = 48, then BAT will be equal to

Z = 52 మరియు ACT = 48 ఉంటే, అప్పుడు BAT =?

18 / 25

Which disease is caused due to deficiency of Iodine?

అయోడిన్ లోపం వల్ల వచ్చే  వ్యాధి ఏమిటి?

19 / 25

EXIM Bank was set-up in the year?

EXIM బ్యాంక్ఏ సంవత్సరంలో నెలకొల్పబడింది?

 

20 / 25

What is the value of Avogadro number?

అవగోడ్రో సంఖ్య విలువ ఎంత ?

21 / 25

What is the new name of ‘Train-18’, the fastest made in India train?

భారతీయ రైళ్ళలో వేగంగా వెళ్ళే రైలు యొక్క నూతన నామము ఏమిటి?

22 / 25

On which date was the World Braille Day celebrated?

ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం  ఏ తేదీన జరుపుకుంటారు?

23 / 25

Which of the following states in North-East is also known as “Molasses Basin”?

ఈశాన్య రాష్ట్రాలలో క్రింది రాష్ట్రాన్ని "మొలాసిస్ పరివాహక ప్రాంతం" అని కూడా పిలువబడేది ఏది?

24 / 25

 Match the following.

List-I(Matter) List-II(Article)

  1. Right to Equality 1. Article 14
  2. Right to Freedom 2. Article 25
  3. Right to Freedom of Religion 3. Article 32
  4. Right to Constitutional   Remedies 4. Article 19
  5. Article 13

జతపరచుము.

జాబితా I (విషయము) జాబితా II (ఆర్టికల్)

  1. సమానత్వ హక్కు 1. ఆర్టికల్ 14
  2. B. స్వతంత్రత హక్కు ఆర్టికల్ 25
  3. మత స్వాతంత్ర్యపు హక్కు 3. ఆర్టికల్ 32

D.రాజ్యాంగ పరిష్కారపు హక్కు 4. ఆర్టికల్ 19

  1. ఆర్టికల్ 13

25 / 25

Ultrasonic waves have frequency

అల్ట్రాసోనిక్ తరంగాలు కలిగిఉండే  పౌనఃపున్యం

Your score is

The average score is 39%

0%

AP Police SI arithmetic prelims previous questions

AP Police – SI – Constable – Grand Test – GK

[:]

Comments

comments

Exit mobile version