[:en]AP Police – SI Constable – Free Online Test 2019 [:]

  • Post author:
  • Post published:December 17, 2019
  • Post category:Notifications
  • Post last modified:December 17, 2019

[:en]

AP Police – SI Constable – Free Online Test 2019 Reasoning

AP Police – SI Constable – Free Online Test 2019

ap si constable - reasoning

0
Created by V V Academy

REASONING PAPER 3

AP POLICE SI CONSTABLE - REASON PAPER 3

1 / 20

In the following questions, the symbols ©, @, #, $ and are used in following meaning —

'A @ B' means A is either greater than or equal to B. 

'A $ B' means A is either smaller than or equal to B.  

'A # B' A is neither greater than nor smaller than B. 

'A B' A is greater than B. 

'A © B' A is smaller than B.

'A @ B' అనగా A పెద్దది లేదా B కి సమానం

'A $ B' అనగా A చిన్నది లేదా B కి సమానం

'A # B' అనగా A పెద్దది కాదు చిన్నది కాదు

'A B' అనగా A అనేది B కంటే పెద్దది

'A © B' అనగా A అనేది B కంటే చిన్నది

Statements % M $ R, R © P, P # Q

Conclusions % I. Q M II.R © Q

2 / 20

Five friends P, Q, R, S and T travelled to five different cities of Chennai, Kolkata, Delhi, Bangalore and Hyderabad by different modes of transport of  Bus, Train, Aero plane, Car and Boat from Mumbai. The person who travelled to Delhi did not travel by boat. R went to Bangalore by car and Q went to Kolkata by aero plane. S travelled by boat whereas T travelled by train. Mumbai is not connected by bus to Delhi and Chennai.

P, Q, R, S మరియు T అను 5 గురు స్నేహితులు ముంబయి నుంచి బయలుదేరి వేరు వేరు నగరములు వేరు వేరు వాహనాలపై ప్రయాణం చేసినారు. నగరములు చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బెంగుళూరు మరియు హైదరాబాద్‌. వాహనములు బస్‌, రైలు. విమానం, కారు, పడమ అయితే అదే వరుస క్రమంలో కాదు. ఢిల్లీ వెళ్ళే వ్యక్తి పడవలో ప్రయాణం చేయడు. R అను వ్యక్తి కారులో బెంగుళూరు వెళ్ళుచున్నాడు. Q అను వ్యక్తి విమానంలో కలకత్తా వెళ్ళుచున్నాడు. S పడవలోను T రైలులోను ప్రయాణం చేయుచున్నారు. ముంబయి నుంచి ఢిల్లీ మరియు చెన్నై వెళ్ళుటకు బస్సు సౌకర్యం లేదు.

Who among the following travelled to Delhi? 

ఢిల్లీ వెళ్ళే వ్యక్తి ఏవరు ?

3 / 20

The person travelling to Delhi went by which of the following modes? 

ఢిల్లీ వెళ్ళే వ్యక్తి దేని మీద ప్రయాణం చేస్తున్నారు ?

4 / 20

Five friends P, Q, R, S and T travelled to five different cities of Chennai, Kolkata, Delhi, Bangalore and Hyderabad by different modes of transport of  Bus, Train, Aero plane, Car and Boat from Mumbai. The person who travelled to Delhi did not travel by boat. R went to Bangalore by car and Q went to Kolkata by aero plane. S travelled by boat whereas T travelled by train. Mumbai is not connected by bus to Delhi and Chennai.

P, Q, R, S మరియు T అను 5 గురు స్నేహితులు ముంబయి నుంచి బయలుదేరి వేరు వేరు నగరములు వేరు వేరు వాహనాలపై ప్రయాణం చేసినారు. నగరములు చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బెంగుళూరు మరియు హైదరాబాద్‌. వాహనములు బస్‌, రైలు. విమానం, కారు, పడమ అయితే అదే వరుస క్రమంలో కాదు. ఢిల్లీ వెళ్ళే వ్యక్తి పడవలో ప్రయాణం చేయడు. R అను వ్యక్తి కారులో బెంగుళూరు వెళ్ళుచున్నాడు. Q అను వ్యక్తి విమానంలో కలకత్తా వెళ్ళుచున్నాడు. S పడవలోను T రైలులోను ప్రయాణం చేయుచున్నారు. ముంబయి నుంచి ఢిల్లీ మరియు చెన్నై వెళ్ళుటకు బస్సు సౌకర్యం లేదు.

 Which of the following combinations is true for S?

S కి సంబందించి ఈ క్రింది వాటిలో ఏది సత్యం?

5 / 20

With the help of the following statements, choose the correct conclusion for the questions

నుండి   వరకు గల ప్రశ్నలకు, క్రింది ప్రవచనాల ఆధారంగా సరియైన నిర్ధారణను ఎంపిక చేయండి.

Statements: All the actors are girls.

    All the girls are beautiful.

Conclusions:   (1) All the actors are beautiful. 

  (2)  Some girls are actors.

ప్రవచనములు: యాక్టర్లందరూ అమ్మాయిలు.

  అమ్మాయిలందరూ అందమైనవారు

నిర్ధారణలు: (1) యాక్టర్లందరూ అందమైనవారు  

      (2) కొందరు అమ్మాయిలు యాక్టర్లు.

6 / 20

A girl introduced a boy as the son of' the daughter of the father of her uncle. The boy is to girl 

ఒక అమ్మాయి ఒక అబ్బాయిని తన మామయ్య తండ్రి కుమార్తెగా పరిచయం చేసింది. బాలుడు ఆ అమ్మాయికి ఏమవుతాడు?

7 / 20

(i) In a family of six persons A, B, C, D, E and F, there are two married couples. 

(ii) D is grandmother of A and mother of B. (iii) C is wife of B and mother of F. 

(iv) F is the granddaughter of E.  

Who among the following is one of the couples? 

(i) A, B, C, D, E మరియు F అనే ఆరు వ్యక్తుల కుటుంబంలో ఇద్దరు వివాహిత జంటలు ఉన్నారు.

(ii) D అనేది A యొక్క నానమ్మ/అమ్మమ మరియు B యొక్క తల్లి.

(iii) C,B యొక్క భార్య మరియు F యొక్క తల్లి. (iv) F,E యొక్క మనుమరాలు.

క్రింది వారిలో ఒక జంట ఎవరు?

8 / 20

Read the following information carefully and answer the questions given below:

(i) A B means A is the son of B. (ii) A % B means A is the sister of B.

(iii) A $ B means A is the father of B. (iv) A @ B means A is the mother of B.

(v) A # B means A is the daughter of B. (vi) A × B means A is the brother of B.

క్రింది సమాచారము సహాయంతో క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.

(i) A B అనగా B యొక్క కుమారుడు A (ii) A% B అనగా B యొక్క సోదరి A

(iii) A $ B అనగా B యొక్క తండ్రి A. (iv) A @ B అనగా B యొక్క తల్లి A

(v) A # B అనగా B యొక్క కుమార్తె A (vi) A × B అనగా B యొక్క సోదరుడు A

How is P related to U in the given expression? P # Q @ R S $ T % U

P # Q @ R S $ T % U సమాసంలో ‘U’ కి P తో గల సంబంధం

9 / 20

(i) A B means A is the son of B. (ii) A % B means A is the sister of B.

(iii) A $ B means A is the father of B. (iv) A @ B means A is the mother of B.

(v) A # B means A is the daughter of B. (vi) A × B means A is the brother of B.

క్రింది సమాచారము సహాయంతో క్రింది ప్రశ్నలకు జవాబులు వ్రాయుము.

(i) A B అనగా B యొక్క కుమారుడు A (ii) A% B అనగా B యొక్క సోదరి A

(iii) A $ B అనగా B యొక్క తండ్రి A. (iv) A @ B అనగా B యొక్క తల్లి A

(v) A # B అనగా B యొక్క కుమార్తె A (vi) A × B అనగా B యొక్క సోదరుడు A

How is P related to U in the given expression? P $ Q % R × S % T # U

P $ Q % R × S % T # U సమాసంలో ‘U’ కి P తో గల సంబంధం

10 / 20

In the following questions, the symbols ©, @, #, $ and are used in following meaning —

'A @ B' means A is either greater than or equal to B. 

'A $ B' means A is either smaller than or equal to B.  

'A # B' A is neither greater than nor smaller than B. 

'A B' A is greater than B. 

'A © B' A is smaller than B.

'A @ B' అనగా A పెద్దది లేదా B కి సమానం

'A $ B' అనగా A చిన్నది లేదా B కి సమానం

'A # B' అనగా A పెద్దది కాదు చిన్నది కాదు

'A B' అనగా A అనేది B కంటే పెద్దది

'A © B' అనగా A అనేది B కంటే చిన్నది

Statements % K © B, B $ D, D

Conclusions% I. D K II. F K

11 / 20

Pointing out to a lady, a girl said, "She is the daughter-in-law of the grandmother of my father's only son." How is the lady related to the girl?

ఒక మహిళ వెల్లడిస్తూ, ఒక అమ్మాయి ఇలా చెప్పింది, "ఆమె నా తండ్రి యొక్క ఒకే ఒక్క కుమారుని అమ్మమ్మ యొక్క కుమార్తె." ఆ బాలికకు అమ్మాయి ఎలా సంబంధం కలిగి ఉంది?

12 / 20

With the help of the following statements, choose the correct conclusion for the questions

నుండి   వరకు గల ప్రశ్నలకు, క్రింది ప్రవచనాల ఆధారంగా సరియైన నిర్ధారణను ఎంపిక చేయండి.

Statements: All the windows are doors.

    No door is a wall.

Conclusions:  (1) Some windows are walls.

  (2) No wall is a door.

ప్రవచనములు: అన్ని కిటికీలు తలుపులు.

  ఏ తలుపు గోడ కాదు.

నిర్ధారణలు: (1)  కొన్ని కిటికీలు గోడలు.

      (2) ఏ గోడా తలుపు కాదు.

13 / 20

Five friends P, Q, R, S and T travelled to five different cities of Chennai, Kolkata, Delhi, Bangalore and Hyderabad by different modes of transport of  Bus, Train, Aero plane, Car and Boat from Mumbai. The person who travelled to Delhi did not travel by boat. R went to Bangalore by car and Q went to Kolkata by aero plane. S travelled by boat whereas T travelled by train. Mumbai is not connected by bus to Delhi and Chennai.

P, Q, R, S మరియు T అను 5 గురు స్నేహితులు ముంబయి నుంచి బయలుదేరి వేరు వేరు నగరములు వేరు వేరు వాహనాలపై ప్రయాణం చేసినారు. నగరములు చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బెంగుళూరు మరియు హైదరాబాద్‌. వాహనములు బస్‌, రైలు. విమానం, కారు, పడమ అయితే అదే వరుస క్రమంలో కాదు. ఢిల్లీ వెళ్ళే వ్యక్తి పడవలో ప్రయాణం చేయడు. R అను వ్యక్తి కారులో బెంగుళూరు వెళ్ళుచున్నాడు. Q అను వ్యక్తి విమానంలో కలకత్తా వెళ్ళుచున్నాడు. S పడవలోను T రైలులోను ప్రయాణం చేయుచున్నారు. ముంబయి నుంచి ఢిల్లీ మరియు చెన్నై వెళ్ళుటకు బస్సు సౌకర్యం లేదు.

Which of the following combinations of place and mode is not correct?

ఈ క్రింది ఇచ్చిన వాటిలో స్ధలం మరియు వాహనం యెక్క కాంభినేషన్‌ ఏది అసత్యం ?

14 / 20

In the following questions, the symbols ©, @, #, $ and are used in following meaning —

'A @ B' means A is either greater than or equal to B. 

'A $ B' means A is either smaller than or equal to B.  

'A # B' A is neither greater than nor smaller than B. 

'A B' A is greater than B. 

'A © B' A is smaller than B.

'A @ B' అనగా A పెద్దది లేదా B కి సమానం

'A $ B' అనగా A చిన్నది లేదా B కి సమానం

'A # B' అనగా A పెద్దది కాదు చిన్నది కాదు

'A B' అనగా A అనేది B కంటే పెద్దది

'A © B' అనగా A అనేది B కంటే చిన్నది

Statements % H # N, N @ P, P © V 

Conclusions% I.V N II. P $ H

15 / 20

With the help of the following statements, choose the correct conclusion for the questions

నుండి   వరకు గల ప్రశ్నలకు, క్రింది ప్రవచనాల ఆధారంగా సరియైన నిర్ధారణను ఎంపిక చేయండి.

Statements: All cups are books.

    All books are shirts.

Conclusions: (1) Some cups are not shirts.

        (2) Some shirts are cups.

ప్రవచనములు: అన్ని కప్పులు పుస్తకాలు.

అన్ని పుస్తకాలు చొక్కాలు.

నిర్ధారణలు: (1)  కొన్ని కప్పులు చొక్కాలు కాదు.

    (2) కొన్ని చొక్కాలు కప్పులు.

16 / 20

With the help of the following statements, choose the correct conclusion for the questions

నుండి   వరకు గల ప్రశ్నలకు, క్రింది ప్రవచనాల ఆధారంగా సరియైన నిర్ధారణను ఎంపిక చేయండి.

 Statements: Some cows are crows.

    Some crows are elephants.

Conclusions: (1) Some cows are elephants.

(2) All crows are elephants.

ప్రవచనములు: కొన్ని ఆవులు కాకులు.

  కొన్ని కాకులు ఏనుగులు.

నిర్ధారణలు: (1) కొన్ని ఆవులు ఏనుగులు.

      (2)అన్ని కాకులు ఏనుగులు.

17 / 20

In the following questions, the symbols ©, @, #, $ and are used in following meaning —

'A @ B' means A is either greater than or equal to B. 

'A $ B' means A is either smaller than or equal to B.  

'A # B' A is neither greater than nor smaller than B. 

'A B' A is greater than B. 

'A © B' A is smaller than B.

'A @ B' అనగా A పెద్దది లేదా B కి సమానం

'A $ B' అనగా A చిన్నది లేదా B కి సమానం

'A # B' అనగా A పెద్దది కాదు చిన్నది కాదు

'A B' అనగా A అనేది B కంటే పెద్దది

'A © B' అనగా A అనేది B కంటే చిన్నది

Statements% N T, T @ Q, Q $ J 

Conclusions% I. J $ T II. N @ Q

18 / 20

In the following questions, the symbols ©, @, #, $ and are used in following meaning —

'A @ B' means A is either greater than or equal to B. 

'A $ B' means A is either smaller than or equal to B.  

'A # B' A is neither greater than nor smaller than B. 

'A B' A is greater than B. 

'A © B' A is smaller than B.

'A @ B' అనగా A పెద్దది లేదా B కి సమానం

'A $ B' అనగా A చిన్నది లేదా B కి సమానం

'A # B' అనగా A పెద్దది కాదు చిన్నది కాదు

'A B' అనగా A అనేది B కంటే పెద్దది

'A © B' అనగా A అనేది B కంటే చిన్నది

Statements % R © D, D @ N, N # J

Conclusions% I.J # D II. J © D

19 / 20

Five friends P, Q, R, S and T travelled to five different cities of Chennai, Kolkata, Delhi, Bangalore and Hyderabad by different modes of transport of  Bus, Train, Aero plane, Car and Boat from Mumbai. The person who travelled to Delhi did not travel by boat. R went to Bangalore by car and Q went to Kolkata by aero plane. S travelled by boat whereas T travelled by train. Mumbai is not connected by bus to Delhi and Chennai.

P, Q, R, S మరియు T అను 5 గురు స్నేహితులు ముంబయి నుంచి బయలుదేరి వేరు వేరు నగరములు వేరు వేరు వాహనాలపై ప్రయాణం చేసినారు. నగరములు చెన్నై, కలకత్తా, ఢిల్లీ, బెంగుళూరు మరియు హైదరాబాద్‌. వాహనములు బస్‌, రైలు. విమానం, కారు, పడమ అయితే అదే వరుస క్రమంలో కాదు. ఢిల్లీ వెళ్ళే వ్యక్తి పడవలో ప్రయాణం చేయడు. R అను వ్యక్తి కారులో బెంగుళూరు వెళ్ళుచున్నాడు. Q అను వ్యక్తి విమానంలో కలకత్తా వెళ్ళుచున్నాడు. S పడవలోను T రైలులోను ప్రయాణం చేయుచున్నారు. ముంబయి నుంచి ఢిల్లీ మరియు చెన్నై వెళ్ళుటకు బస్సు సౌకర్యం లేదు.

Which of the following combinations of person of mode is not correct?

ఈ క్రింది ఇచ్చిన వాటిలో వ్యక్తి మరియు వాహనం యెక్క కాంభినేషన్‌ ఏది అసత్యం ?

20 / 20

With the help of the following statements, choose the correct conclusion for the questions

నుండి   వరకు గల ప్రశ్నలకు, క్రింది ప్రవచనాల ఆధారంగా సరియైన నిర్ధారణను ఎంపిక చేయండి.

Statements: All the pencils are pens.

      All the pens are inks.

Conclusions: (1) All the pencils are inks.

(2) Some inks are pencils.

ప్రవచనములు: అన్ని పెన్సిళ్ళు పెన్నులు.

  అన్ని పెన్నులు ఇంకులు.

నిర్ధారణలు: (1) అన్ని పెన్సిళ్ళు ఇంకులు.  

      (2) కొన్ని ఇంకులు పెన్సిళ్ళు.

Your score is

The average score is 0%

0%

AP Police – SI Constable – Free Online Test 2019

AP  Police SI General Science prelims previous questions

AP Police – SI Constable – Free Online Test 2019[:]

Loading

Comments

comments

author avatar
V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.