Site icon VV Academy

[:en]AP  Police SI constable – Arithmetic 2 – Pipes and Cisterns[:]

[:en][vc_row 0=””][vc_column][vc_column_text 0=””]

AP  Police SI constable – Arithmetic 2 – Pipes and Cisterns

AP  Police SI constable – Arithmetic 2 – Pipes and Cisterns

 

[/vc_column_text][/vc_column][/vc_row][vc_row 0=””][vc_column width=”1/3″][vc_single_image image=”10825″ img_size=”medium” alignment=”center”][/vc_column][vc_column width=”1/3″][vc_single_image image=”10970″ img_size=”medium” alignment=”center”][/vc_column][vc_column width=”1/3″][vc_single_image image=”10826″ img_size=”medium” alignment=”center”][/vc_column][/vc_row][vc_row 0=””][vc_column width=”1/4″][vc_btn title=”Other Free Online Test” color=”warning”][vc_column_text 0=””]

AP POLICE 

SI CONSTABLE

General Science Paper 1 

General Science Paper 2

General Science  Paper 3

General Science Paper 4 

General Studies Paper 1 

General Studies Paper 2 

General Studies Paper 3

General Studies Paper 4

[/vc_column_text][/vc_column][vc_column width=”1/2″][vc_column_text 0=””]

0%
2
Created on By V V Academy

Arithmetic 2 PIPES AND CISTERNS

1 / 25

Two taps A and B can fill a tank in 5 hours and 20 hours respectively. If both the tape are open then due to a leakage, it took 30 minutes more to fill the tank. If the tank is full, how long will it take for the leakage alone to empty the tank ?

ఒక తొట్టె ను A, B రెండు గొట్టాలు వరసగా 5 గం., 20 గం.లలో నింపగలవు. రెండు తెరవగా, చిల్లి పడ్డ కారణంగా తొట్టె నిండడానికి 30 ని.లు ఎక్కువ కాలం పట్టింది. నిండు తొట్టె ఖాళి కావడానికి చిల్లుకు ఎంత సమయం కావాలి?

2 / 25

A leak in the bottom of a tank can empty the full tank in 8 hours. An inlet pipe fills water at the rate of 6 litres a minute. When the tank is full, the inlet is opened and due to the leak, the tank is empty in 12 hours. How many litres does the cistern hold ?

నిండు తొట్టెను 8 గం.లలో ఖాళి చేసే రంద్రం తొట్టె అడుగున్న ఉన్నది. ని.నికి 6 లీటర్లు వంతున ఒక గొట్టం తొట్టె నింపుతూ ఉన్నది. తొట్టె నిండిన తరువాత రంద్రం తెరిస్తే, 12 గం.లలో తొట్టి ఖాళి అయినది. తొట్టె ఎన్ని లీటర్లు పడుతుంది?

 

3 / 25

Three pipes A, B and C can fill a tank from empty to full in 30 minutes, 20 minutes and 10 minutes respectively. When the tank is empty, all the three pipes are opened A, B and C discharge chemical solutions P, Q and R respectively. What is the proportion of solution R in the liquid in the tank after 3 minutes ?ఖాళి ట్యాంక్ ను 3 గొట్టాలు A, B, C వరుసగా 30, 20, 10 ని.లలో నింపుతాయి. తొట్టె ఖాళీ గా ఉన్నపుడుమూడింటిని తెరిచాము. వరసగా P, Q & R అనే రసాయన ద్రవాలను A, B, C బయటకు పంపిస్తే (discharge), 3 ని. ల తరువాత ట్యాంక్ లోని మిశ్రమంలో R అనుపాతం ఎంత?

4 / 25

 A tank is filled by three pipes with uniform flow. The first two pipes operating simultaneously fill the tank in the same time during which the tank is filled by the third pipe alone. The second pipe fills the tank 5 hours faster than the first pipe and 4 hours slower than the third pipe. The time required by the first pipe is 

ఏక రూపంలో ధారను వదిలే, 3 గొట్టాలు ఒక తొట్టె నింపుతాయి. మొదటి రెండు గొట్టాలు కలిసి తొట్టె నింపడానికి తీసుకొనే కాలంలోనే మూడవ గొట్టం ఒక్కటే తొట్టె నింపగలదు. రెండవ గొట్టం మొదటి గొట్టం కంటే 5 గం. ముందుగాను మూడవ గొట్టం కంటే 4 గం. ఆలస్యం గాను తొట్టె నింపగలదు. మొదటి గొట్టం తీసుకొనే కాలం:

5 / 25

One pipe can fill a tank three times as fast as another pipe. If together the two pipes can fill the tank in 36 minutes, then the slower pipe alone will be able to fill the tank  in :

ఒక తొట్టెను ఒక గొట్టం మరో గొట్టం కన్న 3 రెట్లు త్వరగా నింపు తుంది. రెండు కలిసి 36 ని.లలో తొట్టె నింపుతే, ఆలస్యంగా నింపే గొట్టం ఒక్కటే తొట్టె నింపడానికి పట్టే కాలం:

6 / 25

Three taps A, B and C can fill a tank in 12, 15 and 20 hours respectively. If A is open all the time and B and C are open for one hour each alternatively, the tank will be full in:

A , B, C  మూడు గొట్టాలు వరసగా 12, 15, 20 గం.లలో ఒక తొట్టె నింప గలవు. A ను చివరి దాకా తెరిచి, B, C లను మాత్రం ప్రతి గంటకు ఒక దాని తరువాత రెండో దాన్ని తెరిస్తే, ట్యాంక్ నిండే సమయం

7 / 25

 Two pipes A and B can separately fill a cistern in 60 minutes and 75 minutes respectively. There is a third pipe in the bottom of the cistern to empty it. If all the three pipes are simultaneously opened, then the cistern is full in 50 minutes. In how much the third pipe alone can empty the cistern ?

రెండు గొట్టాలు A, B విడివిడిగా వరసగా 60, 75 ని.లలో ఒక ట్యాంక్ నింపగలవు. తొట్టె అడుగున మరొక గొట్టం దానిని ఖాళి చేయగలదు. 3 గొట్టాలను ఒకేసారి తెరిస్తే, 50 ని.లలో తొట్టె నిండింది. 3 వ గొట్టము ఒక్కటి తొట్టె ఖాళి చేయడానికి తీసుకొనే సమయం?

8 / 25

A tank is filled in 5 hours by three pipes A, B and C. The pipe C is twice as fast as B and B is twice as fast as A. How much time will pipe A alone take to fill the tank ?

ఒక తొట్టెను A, B, C గొట్టాలు 5 గం.లలో నింపుతాయి B కంటే C రెట్టింపు త్వరగాను, A కంటేB రెట్టింపు త్వరగాను పనిచేస్తే, A ఒక్కటే తొట్టె నింపడానికి తీసుకొనే సమయం?

9 / 25

Two pipes A and B can fill a tank in 12 minutes and 15 minutes respectively. If both the taps are opened simultaneously, and the tap A is closed after 3 minutes, then how much more time will it take to fill the tank by tap B ?

A, B రెండు గొట్టాలు వరసగా 12, 15 ని. లలో ఒక తొట్టె నింప గలవు. రెండింటిని ఒకే సారి తెరిచిన 4 ని.లకు A ను ముసివేస్తే, B గొట్టం ఎంత కాలం లో తొట్టె నింపుతుంది?

10 / 25

Bucket P has thrice the capacity as bucket Q. It takes 60 turns for bucket P to fill the empty drum. How many turns it will take for both the buckets P and Q, having each turn together to fill the empty drum?

Q పరిమాణం కంటే 3 రెట్లు పరిమాణంబకెట్లు P కి ఉన్నది. ఖాళిడ్రమ్ము ను నింపడానికి P బకెట్టు తో 60 సార్లు తిరగాలి. ఖాళి డ్రమ్ము ను, P, Q బకెట్లు రెండింటితోనునింపడానికి ఎన్ని సార్లు తిరగాలి?

11 / 25

A water tank is two-fifth full. Pipe A can fill a tank in 10 minutes and pipe B can empty it in 6 minutes. If both the pipes are open, how long will it take to empty or fill the tank completely ?

ఒక నీటి తొట్టె 25 నిండుగా ఉన్నది. గొట్టం A, 10 ని.లలో తొట్టె నింపగలదు. గొట్టం B, 6 ని.లలో దానిని ఖాళి చేయగలదు. రెండు గొట్టాలు తెరిచి ఉంటె, ఎంత కాలానికి తొట్టె ఖాళి అవడం లేదా పూర్తిగా నిండడం జరుగుతుంది?

12 / 25

A pump can fill a tank with water in 2 hours. Because of a leak, it took 213hours to fill the tank. The leak can drain all the water of the tank in :

ఒక తొట్టెను ఒక గొట్టం నీటితో 2 గంటలలో నింపుతుంది. చిల్లి ఉండటం వల్ల 213 గం. నిండడానికి పట్టింది. తొట్టెలో నీటి మొత్తాన్ని బయటకు పంపడానికి చిలికి ఎంత సమయం పడుతుంది?

13 / 25

A tap can fill a tank in 6 hours. After half the tank is filled, three more similar taps are opened. What is the total time taken to fill the tank completely ?

ఒక టాంకు ను ఒక గొట్టం 6 గం.లలో నింపుతుంది. ట్యాంక్ సగం నిండిన తరువాత, అటువంటివే 3 గొట్టాలు తెరిచారు. ట్యాంక్ పూర్తిగా నిండడానికి పట్టేకాలం?

14 / 25

Bucket P has thrice the capacity as bucket Q. It takes 60 turns for bucket P to fill the empty drum. How many turns it will take for both the buckets P and Q, having each turn together to fill the empty drum?

Q పరిమాణం కంటే 3 రెట్లు పరిమాణంబకెట్లు P కి ఉన్నది. ఖాళిడ్రమ్ము ను నింపడానికి P బకెట్టు తో 60 సార్లు తిరగాలి. ఖాళి డ్రమ్ము ను, P, Q బకెట్లు రెండింటితోనునింపడానికి ఎన్ని సార్లు తిరగాలి?

15 / 25

 Pipe A can fill a tank in 5 hours, pipe B in 10 hours and pipe C in 30 hours. If all the pipes are open, in how many hours will the tank be filled ?

గొట్టం A, B, C వరసగా 5 సం. 10 గం. 30 గం.లలో ఒక ట్యాంక్ నింపుతాయి. మూడు తెరిస్తే ఎన్ని గం. లలోతొట్టె నిండుతుంది?

16 / 25

Two pipes A and B can fill a cistern in 12 minutes and 15 minutes respectively while a third pipe C can empty the full tank in 6 minutes. A and B are kept open for 5 minutes in the beginning and then C is also opened. In what time is the cistern emptied ?

ఒక తొట్టెను వరుసగా 12 ని., 15 ని.లలో రెండు గొట్టాలు నింపగలవు. C గొట్టం నిండు తొట్టెను 6 ని.లలో ఖాళి చేస్తుంది. A, B లను తెరచిన 5 ని. తరువాత C ను కూడా తెరిస్తే, తొట్టె ఖాళి కావడానికి పట్టే కాలం?

17 / 25

Two pipes A and B can fill a tank in 15 hours and 20 hours respectively while a third pipe C can empty the full tank in 25 hours. All the three pipes are opened in the beginning. After 10 hours, C is closed. In how much time, will the tank be full ?

A, B గొట్టాలువరసగా 15 గం., 20 గం.లలో తొట్టి నింప గలవు. C గొట్టం నిండు తొట్టెను 25 గం.లలో ఖాళి చేస్తుంది. ముందు మూడింటిని తెరిచి, 10 గం. తరువాత C ని మూసివేసారు. తొట్టె నిండడానికి ఎంత కాలం పడుతుంది?

18 / 25

Two pipes A and B together can fill a cistern in 4 hours. Had they been opened separately, then B would have taken 6 hours more than A to fill the cistern. How much time will be taken by A to fill the cistern separately ?

A, B గొట్టాలు కాలిసి ఒక తొట్టెను 4 గం.లలో నింపుతాయి. వాటిని విడివిడిగా తెరిస్తే A కన్నా 6 గం. ఆలస్యంగా B నింపు తుంది. తొట్టెను విడిగా A ఎంత కాలంలో నింపగలదు?

19 / 25

 A booster pump can be used for filling as well as for emptying a tank. The capacity of the tank is 2400m3. What is the filling capacity of the pump?

ఒక ట్యాంక్ ను నింపడానికి, ఖాళి చేయడానికి కూడా బూస్టర్ పుంపు ను వాడవచ్చు. ట్యాంక్ ఘ.న 2400 మీ3 నిండే పరిమాణం కన్నా ఖాళి అయ్యే పరిమాణం నిమిషానికి 10 మీ. ఎక్కువ రేటు తో ఉంటూ, ట్యాంక్ ఖాళి చేసే సమయం కన్నా నింపే సమయం 8 ని. ఎక్కువైతే పంప్ నిమిషానికి ఎంత ఘ. న రేటుతో నింపేటట్లుగా ఉన్నది?

20 / 25

 Pipe A can fill a tank in 5 hours, pipe B in 10 hours and pipe C in 30 hours. If all the pipes are open, in how many hours will the tank be filled ?

గొట్టం A, B, C వరసగా 5 సం. 10 గం. 30 గం.లలో ఒక ట్యాంక్ నింపుతాయి. మూడు తెరిస్తే ఎన్ని గం. లలోతొట్టె నిండుతుంది?

21 / 25

12 buckets of water fill a tank when the capacity of each tank is 13.5 litres. How many buckets will be needed to fill the same tank, if the capacity of each bucket is 9 litres?

ఒక్కొక్కటి 13.5 లీ. పరిమాణం గల 12 బకెట్ల నీరు ఒక తొట్టె నింపగలవు. 9 లీ. పరిమాణం గల బకెట్లు వాడితే, తొట్టె నింపడానికి అవసరమయ్యే బకేట్ల సంఖ్య?

22 / 25

 Two pipes A and B can fill a tank in 6 hours and 4 hours respectively. If they are opened on alternate hours and if pipe A is opened first, in how many hours, the tank shall be full ?

A, B రెండు గొట్టాలు ఒక తొట్టెను వరసగా 6 గం., 4 గం. లలో నింపుతాయి. A తో మొదలై,  రెండు గొట్టాలను ప్రతి గం. తర్వాత రెండోది తెరిస్తే, ఎన్ని గం.లలో తొట్టె నిండుతుంది?

23 / 25

A large tanker can be filled by two pipes A and B in 60 minutes and 40 minutes respectively. How many minutes will it take to fill the tanker from empty state if B is used for half the time and A and B fill it together for the other half ?

రెండు గొట్టాలు A, B లు వరసగా 60, 40 లలో పెద్ద తొట్టె నింపుతాయి. ఖాళి గా ఉన్న తొట్టె B తో సగం కాలం, A, B లు రెండింటి తో సగం కాలం నింపితే, నిండడానికి ఎంత కాలం పడుతుంది?

24 / 25

Two pipes A and B can fill a tank in 15 minutes and 20 minutes respectively. Both the pipes are opened together but after 4 minutes, pipe A is turned off. What is the total time required to fill the tank

A, Bగొట్టాలు ఒక తొట్టెను వరసగా 15, 20 ని.లలో నింపుతాయి. రెండు గొట్టాలు ఒకేసారి తెరిచిన 4 ని.లకు A లకు A ని ముసివేస్తే, మొత్తం ఎంత కాలంలో తొట్టె నిండుతుంది?

25 / 25

Three pipes A, B and C can fill a tank from empty to full in 30 minutes, 20 minutes and 10 minutes respectively. When the tank is empty, all the three pipes are opened A, B and C discharge chemical solutions P, Q and R respectively. What is the proportion of solution R in the liquid in the tank after 3 minutes ?ఖాళి ట్యాంక్ ను 3 గొట్టాలు A, B, C వరుసగా 30, 20, 10 ని.లలో నింపుతాయి. తొట్టె ఖాళీ గా ఉన్నపుడుమూడింటిని తెరిచాము. వరసగా P, Q & R అనే రసాయన ద్రవాలను A, B, C బయటకు పంపిస్తే (discharge), 3 ని. ల తరువాత ట్యాంక్ లోని మిశ్రమంలో R అనుపాతం ఎంత?

Your score is

The average score is 22%

0%

[/vc_column_text][/vc_column][vc_column width=”1/4″][vc_btn title=”Other Free Online Test” color=”warning”][vc_column_text 0=””]

AP POLICE 

SI CONSTABLE

Polity Paper – 1

Polity Paper – 2

Polity Paper – 3

Arithmetic – Chainrule

Current Affairs Nov – 2019

[/vc_column_text][/vc_column][/vc_row][vc_row 0=””][vc_column][vc_column_text 0=””]

AP  Police SI constable – Arithmetic 2 [/vc_column_text][/vc_column][/vc_row][vc_row 0=””][vc_column][vc_column_text 0=””]

 

[/vc_column_text][/vc_column][/vc_row][:]

Comments

comments

V V Academy
Vvacademy,v.v.academy,vvacademy,V V ACADEMY, Institute for Competitive Exams. V V Academy a vision of victory have been giving coaching for CONSTABLE, SI , APPSC,BANK CLERKS, POs,SSC, SSC CGL ,MTS,CHSL,RRB,RRB LOCOPILOT , RRB JE ,RRB SE,POSTAL ,LGO ,POSTMAN, LIC RRB GROUP-D ,RRB PSYCHOLOGY TEST,RPF for last 5 years. Every year our students get Jobs in every competitive exam. We give quality education to the students providing excellent study materials and online exams, well experienced faculty and with a planned schedule.
Exit mobile version